Saving page now... http://www.educratsweb.com/rss.php?id=229 As it appears live September 23, 2020 7:18:27 AM UTC

educratsweb logo

Telugu Oneindia News

Posted By educratsweb.comNews 👁 985 (23 Sep 2020)

సాయంత్రం రాష్ట్రపతితో విపక్ష ఎంపీల భేటీ- ఐదుగురికే ఛాన్స్‌- కాంగ్రెస్‌ విమర్శల నేపథ్యం..


పార్లమెంటులో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన విపక్ష ఎంపీలు ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీకి సిద్ధమవుతున్నారు. వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై ఎంపీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాలను రాష్ట్రపతికి వివరించనున్నారు. రాష్ట్రపతిపై కాంగ్రెస్ విమర్శలు - వ్యవసాయ బిల్లులపై పోరు [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/opposition-mps-to-meet-president-at-5-pm-on-farm-bills-amid-parliament-boycott-277536.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

కరోనా : ఆ డేటా ఎందుకు ఎగిరిపోయింది...? ఐసీఎంఆర్ ఎందుకు బయటపెట్టట్లేదు...


కరోనా వైరస్ సంక్రమణ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈ ఏడాది మే ప్రారంభంలో ఐసీఎంఆర్ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా రూపొందించిన పరిశోధన పత్రాన్ని ఈ నెల ప్రచురించగా... అందులో 10 నగరాలకు సంబంధించిన కంటైన్‌మెంట్/హాట్‌స్పాట్ల డేటా లేకుండా పోయింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ ఆదేశాల మేరకే ఈ డేటాను పేపర్ నుంచి [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/infection-data-deleted-from-icmr-research-paper-sparks-controversy-277534.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

డీఆర్డీఓ మరో ఘనత: క్షిపణి ప్రయోగాల్లో చారిత్రక ముందడుగు: హైస్పీడ్ ఏరియల్ టార్గెట్


న్యూఢిల్లీ: రక్షణశాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో ఘనతను సాధించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన అభ్యాస్ క్షిపణి వాహక నౌక పరీక్షలను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఈ పరీక్షలను నిర్వహించింది. అభ్యాస్ పేరుతో రూపొందించిన క్షిపణులను ప్రయోగించడానికి అవసరమయ్యే గగనతల వాహనాలను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/drdo-on-conducted-successful-flight-tests-of-the-abhyas-high-speed-expendable-aerial-target-277533.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

ఇండియాలో కరోనా దెబ్బ.. టాప్ 5 రాష్ట్రాలివే .. 90 వేలు దాటిన మృతుల సంఖ్య !!


భారతదేశంలో కరోనా పంజా విసురుతూనే ఉంది. ఒకవైపు కరోనా బారిన పడిన వారి రికవరీ రేట్ పెరుగుతున్నప్పటికీ, అంతే సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83,347 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/corona-blow-in-india-top-5-states-death-toll-exceeds-90-thousand-277532.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

వుహాన్ ల్యాబ్‌లో కరోనా సృష్టి: ఆ పాపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకూ భాగం: చైనా వైరాలజిస్ట్ మరో బాంబు


వాషింగ్టన్: జనం ప్రాణాలను పీల్చి పిప్పి చేస్తోన్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చిన చైనా వైరాలజిస్ట్ తాజాగా మరో బాంబు పేల్చారు. వుహాన్‌లో ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోన్న ఓ ల్యాబొరేటరీలో ఈ వైరస్‌ పుట్టుకొచ్చిందని, దాన్ని కృత్రిమంగా తయారు చేశారని హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పూర్వ విద్యార్థిని, [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/covid-developed-at-wuhan-govt-lab-who-part-of-cover-up-says-chinese-virologist-dr-li-meng-yan-277530.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

బాలీవుడ్ డ్రగ్స్ కేసు ... తెరపైకి దియా మీర్జా పేరు ... ఆరోపణలను ఖండించిన మీర్జా


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు దర్యాప్తు విషాదకరమైన మలుపు తిరిగింది. రియా చక్రవర్తి తొలగించిన వాట్సాప్ చాట్ నుండి డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తీగ లాగితే డొంకంతా కదులుతుంది. అటు బాలీవుడ్ , ఇటు టాలీవుడ్ తాజా పరిణామాలతో షేక్ అవుతుంది . సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/namrata-shirodkar-dia-mirza-names-in-bollywood-drugs-case-277529.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

కరోనా కోసం మరో కొత్త వ్యాక్సిన్..సీడీఎక్స్-005: సీరమ్ తయారీ: ముక్కు ద్వారా


న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. టాప్ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్‌ను డెవలప్ చేస్తున్నాయి. ఏడెనిమిది వ్యాక్సిన్లు ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్నాయి. వ్యాక్సిన్ తయారీలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా ఫ్రంట్ రన్నర్‌గా ఉన్నాయి. భారత్‌కు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వాటితో జత కట్టింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/serum-institute-of-india-starts-manufacturing-codagenix-vaccine-for-covid-19-277527.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

రెడ్ మెర్క్యురీ: పాత టీవీలు, రేడియోలకు లక్షలు ఇస్తామంటున్నారు... ఏమిటీ బేరం


ఐదారు దశాబ్దాల కిందటి టీవీలు, రేడియోలు, ఫోన్లు, కెమెరాలు, కుట్టు మిషన్లకు ఇప్పుడు అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. వాటి కోసం తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు, పట్టణాలను జల్లెడ పట్టేస్తున్నాయి కొన్ని ముఠాలు. రూ. లక్షలు ఇచ్చి కొనడానికి రెడీ అవుతున్నాయి. 'రెడ్ మెర్క్యూరీ' అనే విలువైన మూలకం వాటిల్లో ఉందన్న ప్రచారమే దీనికి కారణం. [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/demand-for-old-tvs-radios-why-lakhs-of-rupees-given-for-these-277526.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

అర్ధరాత్రి బాలిక ఇంట్లోకి టీనేజర్..? దారుణ హత్య.. తండ్రి వాదన వేరే.. సినిమాను తలపించే హైడ్రామా...


ఉత్తరప్రదేశ్‌ మథుర జిల్లాలోని రెండు గ్రామాల్లో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పదుల సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఈ పరిస్థితి కారణం ఓ అబ్బాయి,ఓ అమ్మాయి కుటుంబాల మధ్య గొడవ. అర్ధరాత్రి తమ ఇంట్లోకి చొరబడ్డాడని ఆ అబ్బాయిని అమ్మాయి కుటుంబం చంపేసింది. ఇందులో కులం కూడా [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/boy-allegedly-tries-to-enter-girl-s-house-at-midnight-beaten-to-death-in-up-277525.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

సరిహద్దులోనే కాదు... సైబర్ దాడులకూ పాల్పడుతున్న చైనా... ఏకంగా 'శాటిలైట్' వ్యవస్థపై ఎటాక్...


సరిహద్దులోనే కాదు టెక్నాలజీ విషయంలోనూ భారత్‌ లక్ష్యంగా చైనా సైబర్ దాడులకు పాల్పడుతోందా..? అంటే అవుననే చెబుతోంది అమెరికా. 2012 నుంచి 2018 వరకు భారత్‌పై చైనా అనేకసార్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు అమెరికా కేంద్రంగా పనిచేసే చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇనిస్టిట్యూట్(CASI) వెల్లడించింది. అంతేకాదు,2017లో భారత శాటిలైట్ వ్యవస్థ లక్ష్యంగా కంప్యూటర్ నెట్‌వర్క్ ఎటాక్ చేసినట్లు [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/china-multiple-cyber-attacks-on-india-including-satellite-communications-revealed-by-us-report-277524.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

Dhoni Six Video:ఎప్పుడొచ్చాం అన్నది కాదు..బంతి బయట పడిందా లేదా..! అదే ఊపు అదే జోష్..!


షార్జా: మంగళవారం చెన్నై సూపర్‌కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షకులను తప్పకుండా టీవీలకు కట్టిపడేసి ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో సిక్సర్ల మోత మామూలుగా లేదు. బ్యాట్స్‌మెన్ బంతిని బాదాడంటే అంతే... బంతి అడ్రస్ లేకుండా పోతోంది. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్‌ మొదలు పెట్టిన సిక్సర్ల మోతా మ్యాచ్ ఆసాంతం కొనసాగింది. సంజు [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/ipl-2020-dhoni-s-massive-six-out-of-the-park-with-rajasthan-royals-a-passer-by-seen-taking-the-ball-277523.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్‌- ఏపీలో ఇక అన్నిసీట్లకూ రిజర్వేషన్‌ - భౌతిక దూరానికి చెక్‌..


కరోనా ప్రభావం మొదలయ్యాక బస్సులను పూర్తిగా తిప్పడం మానేసిన ఏపీఎస్ ఆర్టీసీ అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయ్యాక తిరిగి రాకపోకలు ప్రారంభించింది. అయితే భౌతిక దూరంతో పాటు కరోనాకు సంబంధించి కేంద్రం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను పాటించేందుకు ప్రయత్నాలు చేసిన ఆర్టీసీ.. తాజాగా భౌతిక దూరం నిబంధనకు మంగళం పాడేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/apsrtc-lifts-social-distance-rule-all-seats-available-for-online-reservation-in-buses-277522.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

సీఎం జగన్ తిరుమల పర్యటన .. నేడే శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ.. బీజేపీ, టీడీపీ నేతల హౌస్ అరెస్ట్


నేడు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు జరగనున్న గరుడ సేవను పురస్కరించుకొని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆయన వెళుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం వైయస్ జగన్ రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తిరుమల వెళ్లనున్నారు. ఖబడ్దార్ కొడాలి నానీ: రాబోయే రోజుల్లో జరిగేదదే.. ఎంపీ రఘురామ వార్నింగ్ [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-jagan-will-visit-thirumala-to-present-silk-garments-to-swami-tdp-bjp-leaders-house-arrest-277521.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

షారుఖ్ ఖాన్ టీమ్‌కు మాత్రమే: స్పెషల్ ట్రీట్‌మెంట్: బుర్జ్ ఖలీఫాపై కేకేఆర్‌కు గ్రాండ్ వెల్‌కమ్


దుబాయ్: కోల్‌కత నైట్ రైడర్స్.. ఐపీఎల్-2020 టైటిల్ హాట్ ఫేవరెట్లలో ఒకటి. టైటిల్‌ను ఎగరేసుకుని వెళ్లే సత్తా ఉన్న జట్లలో ఫ్రంట్ రన్నర్. దినేష్ కార్తీక్ కేప్టెన్సీలో ఉన్న ఈ టీమ్.. ఫ్రాంఛైజీ ఎవరో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు చెందిన టీమ్ ఇది. ఐపీఎల్-2020 13వ ఎడిషన్‌లో తన తొలి మ్యాచ్‌ను ఆడబోతోంది. [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/burj-khalifa-welcomes-shahrukh-s-ipl-team-kolkata-knight-riders-with-led-display-277519.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

వివాదంలో ధోనీ భార్య సాక్షి: భర్తకు సపోర్ట్: అంపైర్లపై ఫైర్: టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలట


షార్జా: ఐసీఎల్-2020 సీజన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్.. క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించింది. గెలుపోటముల సంగతి పక్కన పెడితే.. రెండు జట్లూ కొదమసింహాల్లా కలబడ్డాయి. ప్రత్యర్థి ఉంచిన భారీ లక్ష్యాన్నిఛేదించడానికి చెన్నై సూపర్ కింగ్స్ చివరికంటా పోరాడింది. చివరి బంతి వరకూ [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/rr-vs-csk-sakshi-dhoni-slammed-out-at-umpires-for-tom-curran-s-decision-after-deletes-tweet-277517.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

కుప్పకూలిన భవనం.. 33కి పెరిగిన మృతుల సంఖ్య... 48గం. గడిచినా కొనసాగుతున్న సహాయక చర్యలు


మహారాష్ట్రలోని భీవండిలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 33కి చేరింది. క్షతగాత్రుల సంఖ్య 20కి పెరిగింది. మంగళవారం(సెప్టెంబర్ 22) నాటికి మృతుల సంఖ్య 20కి పెరిగినట్లు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించగా... ఒక్కరోజు వ్యవధిలోనే మరో 13 మృతదేహాలను వెలికితీయడం గమనార్హం. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమ సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి. [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/bhiwandi-building-collapse-death-toll-rises-to-33-rescue-ops-underway-48-hrs-after-incident-277516.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

kkr v/s mi: గెలుపుపై ఇరు జట్ల ధీమా, ఫేవరెట్ మాత్రం..


ముంబై ఇండియన్స్‌తో కోల్ కతా నైట్ రైడర్స్ బుధవారం తలపడబోతోంది. ఈ రెండు జట్లలో ముంబై ఇండియన్స్ గెలుపు ఖాయమనే విశ్లేషకులు ఉన్నారు. గత టోర్నీ ఫెర్మార్మెన్స్‌ను బట్టి లెక్కగడుతున్నారు. అలాగనీ కోల్ కతా జట్టును తక్కువగా అంచనా వేయలేం. అసలే టీ 20 కావడంతో.. పరిస్థితి నిమిషాల్లో మారుతూ వస్తోంది. కానీ ముంబై ఇండియన్స్ జట్టు [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/today-ipl-match-is-kkr-v-s-mi-277512.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

2 లక్షలు దాటిన మరణాలు: వ్యాక్సిన్‌పై ట్రంప్ గంపెడశాలు, తిప్పికొడుతోన్న జో బిడెన్..


మరికొన్ని వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రచార పర్వంలో అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. అయితే కరోనా వైరస్ మాత్రం వారిని తెగ ఇబ్బంది పెడుతోంది. ప్రచారం సంగతి దేవుడెరుగు.. కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. ఈ అంశం అమెరికా అధ్యక్ష అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. ఎన్నికల ప్రచార పర్వంలో ప్రజలకు ఏం చెప్పాలనే అంశంపై సందిగ్దత నెలకొంది. [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/us-passes-grim-milestone-of-2-lakh-coronavirus-deaths-277511.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

కోటి మంది వలసకూలీలు: కాలినడకన స్వస్థలాలకు చేరిక, పార్లమెంట్‌లో మంత్రి వీకే సింగ్..


కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ అమలు చేయడంతో.. తొలినాళ్లలో వలసకూలీలు వెతలు అన్నీ ఇన్నీ కావు. పని లేక, వలస వచ్చిన చోట ఉండలేక తమ స్వస్థలాలకు బయల్దేరారు. అలా ఒక్కో కూలీ కథ కన్నీరు తెప్పించింది. అయితే మార్చి నుంచి జూన్ వరకు కోటి మంది వలసకూలీలు తమ స్వస్థలాలకు చేరుకున్నారని కేంద్ర ప్రభుత్వం [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/1-crore-migrant-workers-walked-to-their-homes-277510.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

శాంతిమంత్రం: నో కోల్డ్ వార్, హాట్ వార్.. యుద్ధాన్ని కోరుకోవడం లేదు: జిన్ పింగ్..


సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతూనే శాంతి మంత్రం జపించింది డ్రాగన్ చైనా. గత కొద్దిరోజులుగా తూర్పు లడాఖ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇరుదేశాల అధికారుల మధ్య విడతలవారీగా చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/china-has-no-intention-to-fight-a-war-xi-jinping-at-unga-277509.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

అనురాగ్ కశ్మప్‌పై కేసు: రేప్ చేశాడని నటి కంప్లైంట్..


ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై నటి ఫిర్యాదు చేశారు. లైంగికంగా వేధించారని పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ముంబైలోని పోలీసు స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రేప్, అసభ్య ప్రవర్తన, లైంగికదాడి, శారీరక హింస ఆరోపణలపై కంప్లైంట్ రావడంతో ఐసీపీ 376, 354, 341, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనను లైంగికంగా వేధిస్తున్నారని [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/actress-files-rape-complaint-against-anurag-kashyap-277508.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

ఏపీ సర్కారు గుడ్‌న్యూస్: ఎస్జీటీ నియామక ప్రక్రియ ప్రారంభం, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్


అమరావతి: డీఎస్సీ 2018లో ఉత్తీర్ణులైన ఎస్జీటీ అభ్య ర్థులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు శుభవార్త చెప్పింది. పెండింగ్ ఉన్న కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెల్లడించిందని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎస్జీటీ కేటగిరీలో 3524 పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. ఏపీలో స్కూల్స్ ప్రారంభం ఆ రోజు నుంచే, జగనన్న విద్యా కానుక కూడా: మంత్రి సురేష్ [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/sgt-posting-is-in-progress-govt-will-release-dsc-soon-adimulapu-suresh-277505.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

అలర్ట్..అలర్ట్... పొగతాగేవారికి కరోనా ముప్పు ఎక్కువ..?: పరిశోధకులు


కరోనా వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందుతోంది. వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. అయితే రోగ నిరోధక శక్తి ఉన్నవారిని వైరస్ ఏమీ చేయలేదు అని వైద్యులు మొదటినుంచి చెబుతున్నారు. అయితే తాజా పరిశోధనలో మరో కొత్త అంశం బయటపడింది. సిగరెట్ తాగేవారికి కరోనా వైరస్ వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుందనే కఠోర నిజాన్ని తెలిపారు. [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/who-smoke-in-frequently-they-are-threatened-to-virus-277504.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

చైనాతో టెన్షన్: చర్చలు సఫలం - బలగాల తరలింపు నిలిపివేతకు అంగీకారం - ఉమ్మడి ప్రకటన


భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతల్ని నివారించే క్రమంలో కీలక అడుగు పడింది. రెండు దేశాల సైనిక కార్ప్స్ కమాండర్ల మధ్య 13 గంటలపాటు సాగిన ఆరో దఫా చర్చలు చివరికి ఫలవంతమయ్యాయి. ఈ మేరకు అంగీకారం కుదిరిన అంశాలపై భారత్, చైనా ఉమ్మడి ప్రకటన చేశాయి. తొలిసారి [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/india-china-decided-to-stop-sending-more-troops-to-ladakh-frontline-mea-statement-277503.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం: లోయలో పడిన వ్యాన్, 9 మంది గల్లంతు


కర్నూలు: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో సుమారు 50 అడుగుల లోయలో ఓ వ్యాను పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యానులో 9 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/telangana/road-accident-at-srisailam-ghat-road-277502.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

జగన్ మౌనం బద్దలైతే ప్రళయమే - కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలనం -చంద్రబాబును మూసేస్తారు


ప్రభుత్వ విధాన నిర్ణయాలు మొదలుకొని.. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, అమరావతి భూకుంభకోణంపై దర్యాప్తు లాంటి కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులు, స్టే ఉత్తర్వులు, రద్దు నిర్ణయాలు ప్రకటిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నవేళ.. కోర్టుల తీరుపై బాహాటంగా విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న వైసీపీ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే చర్చను తారాస్థాయికి తీసుకెళుతూ.. [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-assembly-speaker-tammineni-sitaram-once-again-remarks-on-courts-277500.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?


అది 1002 సంవత్సరం. ఇంగ్లండ్ చక్రవర్తి రెండో ఎథెల్రెడ్ యుద్ధం చేస్తున్నాడు. వైకింగ్ సైన్యాలు ఓ శతాబ్ద కాలంగా ఇంగ్లండ్‌ను ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. స్వీన్ ఫోర్క్‌బియర్డ్ వంటి వారు వాటికి నాయకత్వం వహిస్తున్నారు. ఇంగ్లిష్ వారి ప్రతిఘటన చాలా బలహీనంగా ఉందని వైకింగులు భావిస్తూ వచ్చారు. కానీ ఎథెల్రెడ్ ఈసారి ఓ ఎత్తుగడ వేశాడు. [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/do-deadly-epidemics-like-coronavirus-become-extinct-naturally-is-that-possible-277499.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

లెబనాన్‌లో భారీ పేలుడు: ఆకాశాన్ని తాకిన పొగలు, మిస్టరీ వీడని ఘటన


లెబనాన్: హెజ్బోల్లా ప్రభావం బలంగా ఉన్న దక్షిణ లెబనాన్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. దీంతో ఓ గ్రామం మొత్తం పొగలు కమ్ముకున్నాయి. ఈ పేలుడుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. ఎయిన్ ఖానా అనే దక్షిణాది గ్రామంలో ఈ పేలుడు సంభవించింది. సిడాన్ పోర్టు సిటీకి ఇది దగ్గరలో ఉంటుంది. ఈ పేలుడు కారణంగా ప్రాణ, ఆస్తి [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/blast-rocks-south-lebanon-security-hezbollah-house-struck-says-source-277498.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

ఇసుక బొక్కిన బాబు.. గోదావరిలో రుబాబు.. తూ.గో పార్ట్-2లో విజయసాయి విసుర్లు..


ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణల పర్వం కొనసాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పట్టించుకోలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మొన్నటివరకు విశాఖ కంటకుడి పేరుతో పార్టులు పోస్ట్ చేయగా.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో కొద్ది ప్రాంతాల్లో ఉండే వనరులు తూర్పు [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-mp-vijaya-sai-reddy-slams-chandra-babu-naidu-277497.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss

అమిత్ షాతో జగన్ సమావేశం - కోలుకున్నాక తొలి భేటీ ఏపీ సీఎంతోనే - ఏం మాట్లాడారంటే..


కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్.. మంగళవారం రాత్రి 7 గంటల తర్వాత షాను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. కరోనా బారినపడి కోలుకున్న తర్వాత కేంద్ర హోం మంత్రి మొదటిగా ఏపీ సీఎంకే అపాయింట్మెంట్ ఇవ్వడం గమనార్హం. [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-delhi-tour-ap-cm-ys-jagan-meets-union-minister-amit-shah-277496.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.102&utm_campaign=client-rss
Telugu Oneindia News  IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK https://telugu.oneindia.com/rss/telugu-news-fb.xml
Telugu Oneindia News  IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
Contents shared By educratsweb.com


RELATED POST

    Table of Contents

We would love to hear your thoughts, concerns or problems with anything so we can improve our website educratsweb.com ! visit https://forms.gle/jDz4fFqXuvSfQmUC9 and submit your valuable feedback.
Save this page as PDF | Recommend to your Friends

http://educratsweb(dot)com http://www.educratsweb.com/rss.php?id=229 http://educratsweb.com educratsweb.com educratsweb