మనిషి రోడ్డున పడ్డాడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మనిషి రోడ్డున పడ్డాడు
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.వి.రమణ
నిర్మాణం రాజబాబు
తారాగణం రాజబాబు
సంగీతం శంకర్-గణేష్
గీతరచన మైలవరపు గోపి
నిర్మాణ సంస్థ బాబ్ & బాబ్ క్రియేషన్స్
భాష తెలుగు

ఇది రాజబాబు సొంతంగా నిర్మించి, హీరోగా నటించిన చిత్రం. వ్యాపారపరంగా అంత విజయవంతం కాలేదు. ఈ చిత్రం పరాజయం రాజబాబును ఆర్ధిక సమస్యలలో నెట్టింది.