వాడుకరి:రహ్మానుద్దీన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వికీపీడియాలో నా పుటకు సుస్వాగతం. నా పేరు రహ్మానుద్దీను షేకు. మా సొంతూరు విజయవాడ. అయినా చిన్నప్పటి నుండే హైదరాబాదు లోనే పెరిగాను. గ్నూ/లినక్స్, సంగీతం ఇంక భాష నా ఇష్టాలు. ఆధ్యాత్మికం వైపు కూడా రాస్తుంటాను. ప్రయాణాలు చేయటం, సంగీతం వినటం, పుస్తకాలు చదవటం నా ప్రవృత్తులు. నేను వ్రాసిన దాంట్లో తప్పులుంటే తెలుప గలరు సుమా! నాకు ఏమైనా చెప్పాలను కుంటే పైన ఉన్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.

తెలుగు వికీలో నేను తరచు వెళ్ళే పుటలు[మార్చు]

తలపెట్టిన పనులు[మార్చు]

పూర్వపు కార్యాలు[మార్చు]

ప్రస్తుతం జరుగుతున్న పనులు[మార్చు]

భవిష్యత్తులో తలపెట్ట దలచిన కార్యాలు[మార్చు]

నా మార్పులు-చేర్పులు[మార్చు]

నా వాడుకరి పెట్టెలు[మార్చు]

Px40}Logo for Telugu Persons Projects ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
Film reel.gif ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.


AntarvediTempleGopuram.jpg ఈ వాడుకరి ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టులో సభ్యులు.
Symbol venus.svg ఈ వాడుకరి లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.


Telugu template.jpg ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
La lingua Telugu - L'italiano d'Oriente.png ఈ వాడుకరికి నికొలో డా కాంటి ఎవరో, అతను తెలుగు ని ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని ఎందుకన్నాడో తెలుసు!
Nuvola apps display.png ఈ వాడుకరి సాఫ్టువేర్ నిపుణులు.
Soudha.jpg ఈ వాడుకరి బెంగుళూరు లో నివసిస్తారు.
Admin mop.PNG ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో నిర్వాహకుడు
2000 ఈ వాడుకరి తెవికీలో 2000కి పైగా మార్పులు చేసినారు.
Telugu template.jpg ఈ వాడుకరి అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు.
TWA Telugu logo.png ఈ వాడుకరి తెలుగులో వికీపీడియా సాహస యాత్ర రూపొందించారు.
వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
భాష వారిగా వికీపీడియనులు
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
Police man update.png ....... ఇటీవలి మార్పులు పేజిని పహారా కాసే దళంలొ సభ్యులు.
Noia 64 apps karm.png ఈ సభ్యుడు వికీపీడియాలో గత
6 సంవత్సరాల, 2 నెలల మరియు 26 రోజులుగా సభ్యులు.





వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
en-3 This user is able to contribute with an advanced level of English.
భాష వారిగా వికీపీడియనులు
ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వ్యాసాలను విస్తరించండి

తెలుగు వికీపీడీయాలో చిన్న చిన్న వ్యాసాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు కొత్త వ్యాసాలు ప్రారంభించేటపుడు వాటి గురించి కనీసం ఒక ఐదు ఆరు లైన్లైనా సమాచారం ఉంటే బాగుంటుంది. ఒక వేళ మీరు ఇదివరకే ఉన్న చిన్న చిన్న వ్యాసాలను విస్తరించాలంటే మొలకల జాబితా ను చూడండి లేదా మూస:ఈ వారము సమైక్య కృషి ని సందర్శించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.