గ్రీస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Ελληνική Δημοκρατία
ఎల్లీనికీ డీమోక్రాటియా
హెల్లెనిక్ రిపబ్లిక్
Flag of Greece Greece యొక్క Coat of arms
నినాదం
Ελευθερία ή θάνατος
Eleftheria i thanatos  (transliteration)
"Freedom or Death"
జాతీయగీతం
Ὕμνος εἰς τὴν Ἐλευθερίαν
Ýmnos eis tīn Eleutherían
Hymn to Liberty1
Greece యొక్క స్థానం
Location of  గ్రీస్  (dark green)

– on the European continent  (light green & dark grey)
– in the European Union  (light green)  —  [Legend]

రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
ఏథెన్స్
38°00′N, 23°43′E
అధికార భాషలు గ్రీకు
ప్రజానామము గ్రీకులు
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్
 -  అధ్యక్షుడు కరోలోస్ పాపులియాస్
 -  ప్రధాన మంత్రి కోస్టాస్ కరమన్లిస్
నవీన రాజ్య హోదా
 - 
ఉస్మానియా సామ్రాజ్యం నుండి స్వాతంత్రం

25 March 1821 
 -  గుర్తింపబడినది 3 ఫిబ్రవరి 1830, లండన్ ప్రోటోకాల్ 
 -  కింగ్డం ఆఫ్ గ్రీస్ మే 1832, in the లండన్ కన్వెన్షన్ 
 -  ప్రస్తుత రాజ్యాంగం 1975, "మూడవ రిపబ్లిక్" 
Accession to
the
 European Union
1 జనవరి 1981
 -  జలాలు (%) 0.8669
జనాభా
 -  2008 అంచనా 11,216,708[1] (74th)
 -  2001 జన గణన 10,964,020[2] 
జీడీపీ (PPP) 2007 IMF అంచనా
 -  మొత్తం $324.891 బిలియన్లు[3] (33వది)
 -  తలసరి $29,146[3] (28th)
జీడీపీ (nominal) 2007 IMF అంచనా
 -  మొత్తం $313.806 బిలియన్లు[3] (27వది)
 -  తలసరి $28,152[3] (27వది)
Gini? (2000) 34.32 (low) (35th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Increase 0.947 (high) (18th)
కరెన్సీ Euro ()3 (EUR)
కాలాంశం EET (UTC+2)
 -  వేసవి (DST) EEST (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .gr4
కాలింగ్ కోడ్ +30
1 సైప్రస్ జాతీయగీతం కూడా.
2 UNDP en:Human Development Report 2007/08.
3 Before 2001, the గ్రీక్ డాచ్‌మా.
4 .eu కూడా ఉపయోగిస్తారు, యూరోపియన్ యూనియన్ సభ్యదేశాల తో సహకారమున్నందున.

గ్రీస్ (అధికార నామము హెల్లెనిక్ రిపబ్లిక్) ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. దీని రాజధాని ఏథెన్స్ నగరం. గ్రీస్ కు ఉత్తరాన అల్బేనియా, బల్గేరియా, రిపబ్లిక్ ఆఫ్ మసిడోనియా, తూర్పున టర్కీ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. గ్రీస్ దేశము ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలు సమాగమించే ప్రదేశములో ఉన్నది.

ప్రాచీన గ్రీకు మరియు రోమన్ సామ్రాజ్యాలలో నేటి గ్రీస్ ప్రధాన భాగంగా ఉండేది. పాశ్చాత్య తత్త్వశాస్త్రము, ప్రజాస్వామ్యాలకేకాక గ్రీస్ ఒలింపిక్ క్రీడలకు కూడా పుట్టినిల్లుగా ఉంది.

ఏథెన్స్ రాజధానిగా కల గ్రీస్ 1981 నుండి ఐరోపా సమాఖ్య, 1952 నుండి నాటో, 1961 నుండి ఓఈసీడీలలో సభ్యదేశముగా ఉంటోంది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గ్రీస్&oldid=1293323" నుండి వెలికితీశారు