ప్రజాస్వామ్యం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


ప్రజాస్వామ్యం లో ఓటు ఎంతో విలువైనది.

ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ భావన లేదా ప్రభుత్వ ఏర్పాటు విధానం. ఇందులో ప్రజలు నిర్ణయాధికారాన్ని కలిగివుంటారు. ఆంగ్లం లో Democracy అని అంటారు. గ్రీకు బాషా పదము డిమోక్రటియా నుండి ఉద్బవించినది. dēmos అనగా ప్రజలు, kratos అనగా బలము పరిపాలన అని అర్థము.
ప్రజాస్వామ్యం నకు, ప్రతి ఒక్కరికి ఆమోదయొగ్యమైన (నిర్దిష్టమైన) నిర్వచనం అంటూ ఏది లేదు. కాని రాజనీతి శాస్త్రం వివరణ ప్రకారం ప్రజాస్వామ్యం రెండు ప్రధాన నియమాలను అనుసరిస్తుంది.

  • సమాజం లోని ప్రతి ఒక్కరు సమానం
  • అందరు స్వతంత్ర్యాన్ని అనుభవించుట

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఈ క్రింది విదముగా నిర్వచించారు.
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు.

ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ భావన లేదా ప్రభుత్వ ఏర్పాటు విధానం. ఇందులో ప్రజలు నిర్ణయాధికారాన్ని కలిగివుంటారు. ఆంగ్లం లో Democracy అని అంటారు. గ్రీకు బాషా పదము డిమోక్రటియా నుండి ఉద్బవించినది. dēmos అనగా ప్రజలు, kratos అనగా బలము పరిపాలన అని అర్థము. ప్రజాస్వామ్యం నకు, ప్రతి ఒక్కరికి ఆమోదయొగ్యమైన (నిర్దిష్టమైన) నిర్వచనం అంటూ ఏది లేదు. కాని రాజనీతి శాస్త్రం వివరణ ప్రకారం ప్రజాస్వామ్యం రెండు ప్రధాన నియమాలను అనుసరిస్తుంది.

 * సమాజం లోని ప్రతి ఒక్కరు సమానం
 * అందరు స్వతంత్ర్యాన్ని అనుభవించుట

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఈ క్రింది విదముగా నిర్వచించారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు.

ప్రజాస్వామ్యం లో రకాలు[మార్చు]

ప్రతినిథుల ప్రజాస్వామ్యం[మార్చు]

ప్రతినిథుల ప్రజాస్వామ్యం లో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిథులు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఈ విధానం లో మిక్కిలి ఎక్కువ ఓట్లు సంపాదించిన వ్యక్తి ఎన్నిక కాబడతాడు. ప్రతినిథిని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఒక జిల్లా లేదా నియోజకవర్గము నుండి ఎన్నుకుంటారు. కొన్ని దేశాలలో దౌత్య ప్రతినిథుల (ఇతరులను నొప్పించని వాడు, ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి, సంఘటిత కార్మికులు అనగా చేనేత, గీత మొదలైన వారిలోని ఒకరిని సభకు పంపించినట్లు) ను ప్రతినిథుల సభ కు పంపిస్తారు. మరి కొన్ని దేశాలలో పై రెండు విధానాల ద్వారా కూడ ఎన్నుకుంటారు. భారత దేశం లో కొన్ని మార్పులతో, ఎగువ(పెద్దల) మరియు దిగువ సభలకు ఈ విధానాలను ఉపయోగిస్తారు. కొన్ని ప్రతినిదుల వ్యవస్థలలో ప్రజాబిష్టం(రేఫరేండం) అనబడు పద్దతిని అనుసరిస్తారు. ఇది ప్రజాస్వామ్య విధానాలలో ముఖ్యమైనది. ప్రజలు తమ తీర్పును అత్యంత కచ్చితంగా, సూటిగా చెప్పుకునే అవకాశం ఇది కల్పిస్తుంది.

--122.56.103.95 00:39, 7 ఆగష్టు 2013 (UTC)=== పార్లమెంటరీ ప్రజాస్వామ్యం === Democracy is a form of government.

=== విప్లవ పూరిత ప్రజాస్వామ్యం ===flmlf./df;lf lgldfmgd

సంపూర్ణ స్వేచ్చాహిత ప్రజాస్వామ్యం[మార్చు]

ప్రతినిథి రహిత ప్రజాస్వామ్యం[మార్చు]

సోషలిస్ట్ ప్రజాస్వామ్యం[మార్చు]

నానా జాతుల మిశ్రమ ప్రజాస్వామ్యం[మార్చు]

ఎన్నికల రహిత ప్రజాస్వామ్యం[మార్చు]

ఆంగ్లంలో sortition అంటారు

న్యాయస్థానాలలో సభ్యులను, స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలలు తదితర సంస్థలలో ప్రధానాధికారిని ఎన్నుకోవడానికి కొన్ని దేశాలలో ఈ పద్దతిని ఉపయోగిస్తున్నారు. ఎన్నికలు లేకుండా కొద్దికాలం ఒకరు మరి కొంత కాలం మరొకరు అలా తరచు సభ్యులను మారుస్తారు. ఇందులో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే "ఎన్నుకోబడిన సభ్యులు, రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకొనబడిన సబ్యుల కంటే నిష్పక్షపాతముగా వ్యవహరిస్తారని, ఎక్కువ ప్రజల అభిప్రాయాలు, ఇష్టాలు తెలిసి వుంటారని. ఎన్నికలు లేక పోవుట వలన, దీనిని కొందరు ప్రజాస్వామ్యంగా భావించరు

బల అభిప్రాయ ప్రజాస్వామ్యం[మార్చు]

ప్రజాభాగస్వామ్య ప్రజాస్వామ్యం[మార్చు]

చరిత్ర[మార్చు]

ప్రజాస్వామ్యం:ప్రాచీన మూలాలు[మార్చు]

మధ్య యుగంలో ప్రజాస్వామ్యం[మార్చు]

18వ, 19వ శతాబ్దం[మార్చు]

20వ శతాబ్దం[మార్చు]

ప్రజాస్వామ్యం:సిద్దాంతం[మార్చు]

అరిస్టాటిల్[మార్చు]

అరిస్టాటిల్ ప్రకారం, ప్రజాస్వామ్యం యొక్క అంతర్గత నియమం స్వేచ్చ. కేవలం ప్రజాస్వామ్యం వలనె పౌరులు స్వేచ్చను పోందుతారు. స్వేచ్చ కొరకే ప్రజాస్వామ్యం వున్నదని వాదిస్తాడు.

  • democracy/polity: ఎక్కువ మంది కోరుకున్న నీయమం
  • oligarchy/aristocracy: కొందరు మత్రమే కోరుకున్న నీయమం
  • tyranny/monarchy/autocracy: ఒక్కడే విదించిన నీయమం

ప్రజాస్వామ్యం మరియు గణతంత్రం[మార్చు]

ఎల్లలు లేని ప్రజాస్వామ్యం[మార్చు]

ప్రబుత్వేతర ప్రజాస్వామ్యం[మార్చు]

ప్రజాస్వామ్య పద్దతులను ప్రభుత్వేతర సంస్థలలో, కమిటీ లలో పరిపాలనకు ఉపయోగిస్తారు. ఇచ్చట కూడా ఓటింగ్ ద్వారానే పాలసీలను ఆమోదిస్తారు. సాధారణంగా వర్తక సంఘాలు, సహకార సంఘాలు మరియు ఎంటర్ ప్రైజెస్ లలో నాయకత్వాలను కోరుకునేప్పుడు ప్రజాస్వామ్య పద్దతులలోనే ఎన్నికను జరుపుతారు.

విమర్శలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.