ఫిబ్రవరి 5
వికీపీడియా నుండి
ఫిబ్రవరి 5, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 36వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 329 రోజులు (లీపు సంవత్సరము లో 330 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
2015 |
సంఘటనలు[మార్చు]
- 2008: వన్డే క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు.
జననాలు[మార్చు]
- 1915: ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు డా.గరికపాటి రాజారావు/[మ.1963]
- 1920: బుర్రకథ పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్,[మ.1997]
- 1955: కోదండరాం, విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు
మరణాలు[మార్చు]
- 1961: ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత, వట్టికోట ఆళ్వారుస్వామి/[జననము: 1915]
- 1988; బెళ్లూరి శ్రీనివాసమూర్తి,సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి,హోమియోపతి,ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
ఫిబ్రవరి 4 - ఫిబ్రవరి 6 - జనవరి 5 - మార్చి 5 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |