ఉత్తర కొరియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పేజీ ప్రపంచ దేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది.
మొలక స్థాయిలోని ఈ వ్యాసములో కొన్ని అనువదింవలసిన భాగాలు లేదా మూస ఉండవచ్చు.
దయచేసి ఇక్కడున్న సమాచారాన్ని అనువదించి లేదా ఇదే విషయముపై ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి ఈ ప్రాజెక్టుకు తోడ్పడగలరు
조선민주주의인민공화국
朝鮮民主主義人民共和國
Chosŏn Minjujuŭi Inmin Konghwaguk[1]
Democratic People's Republic of Korea
Flag of North Korea North Korea యొక్క చిహ్నం
నినాదం
강성대국 (強盛大國)
(A powerful and prosperous country)
జాతీయగీతం
Aegukka
North Korea యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
Pyongyang
39°2′N, 125°45′E
అధికార భాషలు Korean
ప్రభుత్వం Juche Communist Dictatorship
 -  Eternal President of the Republic Kim Il-sunga
 -  Chairman of the NDC Kim Jong-ilb
 -  President of the SPA Kim Yong-nam
 -  Premier Kim Yong-il
Establishment
 -  Independence declared March 1 1919c 
 -  Liberation August 15 1945 
 -  Formal declaration September 9 1948 
విస్తీర్ణం
 -  మొత్తం 120,540 కి.మీ² (98th)
46,528 చ.మై 
 -  జలాలు (%) 4.87
జనాభా
 -  2007 అంచనా 23,301,725[2] (48th)
 -   జన గణన n/a 
 -  జన సాంద్రత 190 /కి.మీ² (55th)
492 /చ.మై
జీడీపీ (PPP) 2006[3] అంచనా
 -  మొత్తం $22.85 billion (85th)
 -  తలసరి $1,007 (149th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) n/a (n/a) (unranked)
కరెన్సీ North Korean won (₩) (KPW)
కాలాంశం Pyongyang Time (UTC+8:30)
 -  వేసవి (DST) not observed (UTC+8:30)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ none (.kp reserved)
కాలింగ్ కోడ్ +850
aDied 1994, named "Eternal President" in 1998
b Kim Jong-il is the nation's most prominent leading figure and a government figure head, although he is not the head of state or the head of government; his official title is Chairman of the National Defence Commission of North Korea, a position which he has held since 1994.
c Kim Yong-nam is the "head of state for foreign affairs".

చరిత్ర[మార్చు]

భౌగోళిక స్థితిగతులు[మార్చు]

ఉత్తర కొరియా పటం

కొరియన్ ద్వీపకల్పంలోని ఉత్తర ప్రాంతంలో ఉత్తర కొరియా దేశం విస్తరించివుంది. ఈ దేశం లాటిట్యూడ్ ఉత్తరం 37° మరియు 43° మధ్యన, లాంగిట్యూడ్ 124° తూర్పు మరియు 131° తూర్పు మధ్యన ఉంది.

మతం[మార్చు]

చైనా నుంచి ఉమ్మడి కొరియాకు బౌద్ధమతం క్రీ.శ.374లో ప్రాకింది. చైనాకు అప్పటికే భారతదేశం నుంచి పలువురు భక్షువులు వెళ్ళి అందించిన బౌద్ధం 4వ శతాబ్ది నాటికి కొరియా చేరింది. క్రీ.శ.374 ఆతో, షర్తో అనే ఇద్దరు బౌద్ధ భిక్షువులు అప్పటి రాజధాని పినాంగ్ పట్టణానికి చేరుకున్నారు. మతానందుడు అనే బౌద్ధుడు అనుచరులతో సహా కొరియా రాజ్యానికి ఆహ్వానింపబడి ప్రచారం చేశారు. 5వ శతాబ్దికి కొరియాలోని సిల్లరాజపుత్రికకు యోగశక్తితో, వైద్యనిపుణతతో చికిత్స చేసిన భిక్షువు తాంత్రికబౌద్ధాన్ని వ్యాపించారు. ఆపైన 50ఏళ్ళకల్లా కొరియా రాజవంశీకులు బౌద్ధదీక్ష స్వీకరించారు. దానితో మరి నాలుగు శతాబ్దాల్లో రాజాదరణతో కొరియాలో బౌద్ధం విలసిల్లి 10వ శతాబ్ది నాటికి మతం దేశవ్యాప్తమైన అభివృద్ధికి నోచుకుంది[4].

మూలాలు[మార్చు]

  1. "Administrative Divisions and Population Figures (#26)" (PDF). DPRK: The Land of the Morning Calm. Permanent Committee on Geographical Names for British Official Use. 2003-04. Retrieved 2006-10-10.  Check date values in: |date= (help)
  2. "Korea, North". CIA World Factbook. 2007. Retrieved 2007-08-01.  North Korea itself does not disclose figures.
  3. "Country Profile: North Korea". Foreign and Commonwealth Office, UK. 2007-07-20. Archived from the original on 2003-07-31. Retrieved 2007-08-01.  Check date values in: |date= (help)
  4. రామారావు, మారేమండ (1947). [www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Bharatiya%20Nagarikatha%20Vistaranamu&author1=Maremanda%20Rama%20Rao&subject1=&year=1947%20&language1=telugu&pages=94&barcode=2020120003970&author2=&identifier1=&publisher1=VENKAT%20RAMA%20AND%20CO&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=SRI%20KRISHNA%20DEVARAYA%20ANDHRABHASHA%20NILAYAM&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,%20%20HYD.&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0003/972 భారతీయ నాగరికతా విస్తరణము] Check |url= scheme (help) (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో. Retrieved 9 December 2014.