కిర్గిజిస్తాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Кыргыз Республикасы
కిర్గిజ్ రెస్‌పబ్లికాసి
Кыргызская Республика
కిర్‌గిజ్‌స్కాయా రిపబ్లికా
కిర్కిజ్ రిపబ్లిక్
Flag of కిర్గిజ్‌స్తాన్ కిర్గిజ్‌స్తాన్ యొక్క చిహ్నం
నినాదం
ఏమీ లేదు
జాతీయగీతం
కిర్గిజ్‌స్తాన్ జాతీయగీతం
కిర్గిజ్‌స్తాన్ యొక్క స్థానం
రాజధాని బిష్కేక్
42°52′N, 74°36′E
Largest city రాజధాని
అధికార భాషలు కిర్గిజ్, రష్యన్ భాష
ప్రజానామము కిర్గిజ్‌స్తానీ
ప్రభుత్వం గణతంత్రం
 -  రాష్ట్రపతి కుర్మాన్ బేగ్ బాకియేవ్
 -  ప్రధానమంత్రి అల్మాస్ బేగ్ అతాంబయేవ్
స్వాతంత్ర్యము సోవియట్ యూనియన్ నుండి 
 -  ప్రకటించుకున్నది 31 ఆగస్టు 1991 
 -  సంపూర్ణమైనది 25 డిసెంబరు 1991 
విస్తీర్ణం
 -  మొత్తం 199,900 కి.మీ² (86వ)
77,181 చ.మై 
 -  జలాలు (%) 3.6
జనాభా
 -  జూలై 2005 అంచనా 5,264,000 (111వ)
 -  1999 జన గణన 4,896,100 
 -  జన సాంద్రత 26 /కి.మీ² (176వ)
67 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $10.764 బిలియన్లు (134వ)
 -  తలసరి $2,150 (140వ)
Gini? (2003) 30.3 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.705 (medium) (110వ)
కరెన్సీ సోమ్ (KGS)
కాలాంశం కే.జీ.టీ. (UTC+6)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .kg
కాలింగ్ కోడ్ +996

కిర్గిజిస్తాన్ (ఆంగ్లం : Kyrgyzstan) (ఉచ్ఛారణ : ˈkɝːɡɪstæn ) ; కిర్గిజ్ భాష: Кыргызстан , అనేక భాషలలో కిర్గీజియా అని పిలువబడుతుంది. అధికారికంగా మాత్రం కిర్గిజ్ రిపబ్లిక్. మధ్యాసియా కు చెందిన ఒక భూపరివేష్టిత దేశం. కొండలు పర్వతాలతో చుట్టబడియున్నది. ఉత్తరాన కజకస్తాన్, పశ్చిమాన ఉజ్బెకిస్తాన్, నైఋతీదిశన తజకిస్తాన్ మరియు తూర్పున చైనా లు సరిహద్దులు కలిగివున్నది.కిర్గిజ్ అంటే "నలభై తెగలు". మంగోలులకు వ్యతిరేకంగా కిర్గిజ్ హీరో అయిన మనాస్ నలభై తెగలను ఏకంచేసి, కిర్గిజిస్తాన్ ను ఏకీకృతం చేసాడు. ఈ నలభై తెగలను సూచిస్తూ కిర్గిజిస్తాన్ జాతీయ పతాకంపై నలభై సూర్య కిరణాలు కానవస్తాయి.

చరిత్ర[మార్చు]

పంధొమ్మిదో శతాబ్దం చివర్లో చైనా ప్రభుత్వం 'కిర్గిజియా' ప్రాంతాలను రష్యాకు దత్తత ఇచ్చేసింది. దీన్ని కిర్గిజ్‌ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.రష్యా ఆ నిరసన స్వరాలను బలంగా అణచివేసింది. మాజీ సోవియట్‌ దేశాలన్నింటిలోకీ అత్యంత పేద దేశం కిర్గిస్థాన్‌.కిర్గిస్థాన్‌లో కిర్గిజ్‌ జాతీయులు 70% ఉండగా ఉజ్బెక్‌ జాతీయులు మైనారిటీలు. 50 లక్షల దేశజనాభాలో వీరు 15% ఉంటారు. ఓష్‌, జలాలాబాద్‌లలో ఉజ్బెక్‌ల ప్రాబల్యం ఎక్కువ. ఇది ఉజ్బెకిస్థాన్‌కు ఆనుకునే ఉండటంతో.. ఎప్పటికైనా వీరు ఈ ప్రాంతాన్ని ఉజ్బెక్‌లో కలిపేసేందుకు కుట్రలు పన్నుతారేమోనని స్థానిక్‌ కిర్గిజ్‌ జాతీయులు అనుమానిస్తున్నారు. స్థానిక్‌ కిర్గిజ్‌ జాతీయులు ఉజ్బెక్‌ తెగలపై విరుచుకుపడుతూ.. నరమేధం సృష్టిస్తున్నారు.ఉజ్బెక్‌ జాతీయులంతా నిరాశ్రయులై ప్రాణాలు గుప్పిట పెట్టుకుని.. పెద్దసంఖ్యలో సరిహద్దులు దాటి ఉజ్బెకిస్థాన్‌లోకి వలస పోవటం ఆరంభించారు. శరణార్ధుల సంఖ్య 2 లక్షలు దాటిపోతుండటంతో వీరిని భరించే శక్తి లేదంటూ ఉజ్బెక్‌ ప్రభుత్వం ఇక సరిహద్దులను మూసెయ్యాలని నిర్ణయించుకుంది.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Kyrgyzstan గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo-en.png నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

Government