ఏప్రిల్ 23
వికీపీడియా నుండి
ఏప్రిల్ 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 113వ రోజు (లీపు సంవత్సరము లో 114వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 252 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | ||
2015 |
సంఘటనలు[మార్చు]
- 1635 : అమెరికా లో మొదటి పబ్లిక్ పాఠశాల ప్రారంభించబడినది.(బోస్టన్ లాటిన్ స్కూల్)
- 2012: మావోయిస్టులు ఒడిశా లోని లక్ష్మీపూర్ శాసనసభ్యుడు జిన్నూ హిక్కాక ను అపహరించారు
జననాలు[మార్చు]
- 1791: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- 1858: మాక్స్ప్లాంక్, ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.(మ.1947)
- 1863: నాదెళ్ళ పురుషోత్తమ కవి, ప్రముఖ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (మ.1938)
- 1891: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రముఖ రచయిత. (మ.1961)
- 1923: కోగంటి గోపాలకృష్ణయ్య, కొన్ని వందల గేయాలను వ్రాసిన ప్రముఖ కవి.
- 1926: తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ, మహాబూబ్ నగర్ ప్రముఖులు.
- 1938: ఎస్.జానకి, ప్రముఖ నేపథ్యగాయని.
- 1949: అక్కిరాజు సుందర రామకృష్ణ, రంగస్థల సినిమా నటుడు, గాయకుడు, అధ్యాపకుడు, మంచి వక్త.
- 1957: జి.వి. పూర్ణచందు, తెలుగు భాషోద్యమ ప్రముఖులు. ఆయుర్వేద పట్టభద్ర వైద్యుల సంక్షేమం కోసం నేషనల్ మెడికల్ అసోసియేషన్ వ్యస్థాపకుల్లో ఒకరు.
- ఒక ప్రఖ్యాత భారతీయ మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత మరియు నటి శ్వేతా మీనన్
మరణాలు[మార్చు]
- 1616: విలియం షేక్స్పియర్, ప్రముఖ నాటక రచయిత. (జ.1564)
- 1992: సత్యజిత్ రే, ప్రముఖ భారత సినీ దర్శకుడు. (జ.1921)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
ఏప్రిల్ 22 - ఏప్రిల్ 24 - మార్చి 23 - మే 23 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |