గవర్నరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


భారతదేశం
Emblem of India.svg

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వము

రాజ్యాంగము

కార్య నిర్వాహక వ్యవస్థ

శాసన వ్యవస్థ

న్యాయ వ్యవస్థ

రాష్టాలు

g

గ్రామీణ ప్రాంతాలు

ఎన్నికల వ్యవస్థ


ఇతర దేశాలు<br>

<noinclude> </noinclude> భారత దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు (ఆంగ్లం: Governor) ఉంటారు. ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత కాగా, గవర్నరు రాష్ట్రాధినేతగా వ్యవహరిస్తారు. గవర్నరు పదవి నామకార్థమైనది. భారత రాష్ట్రపతికి రాష్ట్రంలో ప్రతినిధిగా గవర్నరు వ్యవహరిస్తారు. 5 సంవత్సరాల పదవీకాలానికి గాను గవర్నరును రాష్ట్రపతి నియమిస్తారు.

అధికారాలు, విధులు[మార్చు]

గవర్నరుకు కింది అధికారాలు ఉంటాయి:

  • కార్యనిర్వాహక అధికారాలు : పరిపాలన, నియామకాలు, తొలగింపులు
  • శాసన అధికారాలు : రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి సంబంధించిన అధికారాలు
  • విచక్షణాధికారాలు : తన విచక్షణను ఉపయోగించగల అధికారాలు.

కొందరు గవర్నర్ల వివాదాస్పద వ్యాఖ్యలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గవర్నరు&oldid=1444178" నుండి వెలికితీశారు