మే 11
వికీపీడియా నుండి
మే 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 131వ రోజు (లీపు సంవత్సరము లో 132వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 234 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2015 |
సంఘటనలు[మార్చు]
- 1502 : కొలంబస్ ఇండీస్ దీవులకు తన చివరి (నాలుగవ) యాత్రను మొదలుపెట్టాడు.
- 1751 : మొదటి అమెరికన్ ఆసుపత్రిని స్థాపించారు (పెన్సిల్వేనియా హాస్పిటల్)
- 1752 : మొదటి అగ్నిప్రమాద భీమా పధకాన్ని అమెరికాలో మొదలు పెట్టారు (ఫిలడెల్ఫియా)
- 1772 : ఆమ్స్టర్డాం థియేటర్ (రంగశాల) అగ్నిప్రమాదంలో తగులబడి, 18 మంది మరణించారు.
- 1784 : టిప్పు సుల్తాను ఇంగ్లాండు తో మైసూరు శాంతి ఒప్పందం చేసుకున్నాడు.
- 1792 : అమెరికన్ కెప్టెన్ రాబర్ట్ గ్రే, కొలంబియా నదిని కనుగొని, దానికి కొలంబియా అని పేరు పెట్టారు.
- 1816 : అమెరికన్ బైబిల్ సొసైటీ ని స్థాపించారు (న్యూయార్క్ లో).
- 1833 : లేడీ ఆఫ్ ది లేక్ అనే నౌక మంచుఖండాన్ని (ఐస్బెర్గ్), ఉత్తర అట్లాంటిక్ సముద్రం లో ములిగిపోయింది. 215 మంది మరణించారు.
- 1850: మొదటి సారిగా ఇటుకలతో భవనాలు కట్టడం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొదలైంది.
- 1858 : మిన్నసోటా రాష్ట్రం, 32వ రాష్టంగా అమెరికా లో చేరింది.
- 1893 : హెన్రీ డెస్గ్రేంజ్ మొదటి ప్రపంచ సైకిల్ రికార్డుని స్థాపించాడు(35.325 కి.మీ)
- 1916 : ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం వెల్లడించాడు. (థియరీ ఆఫ్ జనరల్ రెలెటివిటీ).
- 1921 : టెల్ అవివ్ మొట్టమొదటి యూదుల మునిసిపాలిటీ (నేటి ఇజ్రాయిల్ రాజధాని).
- 1928: జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీ మొదటి టెలివిజన్ కేంద్రాన్ని (టి.వి.స్టేషను)ని మొదలు పెట్టింది (న్యూయార్క్ లోని షెనెక్టాడీ లో).
- 1929: రోజువారీ టెలివిజన్ ప్రసారాలు మొదటిసారిగా ప్రసారమయ్యాయి (వారానికి 3 రాత్రులు).
- 1949: మొదటి పోలరాయిడ్ కెమెరా ని 89.95 అమెరికన్ డాలర్లకు న్యూయార్క్ లో అమ్మారు.
- 1949: ఇజ్రాయిల్ 37-12 ఓట్లతో, 59వ సభ్యదేశంగా, యునైటెడ్ నేషన్స్ లో చేరింది.
- 1949: సియాం (సయాం) దేశం తన పేరుని థాయ్లాండ్ గా మార్చుకున్నది.
- 1955: ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేసింది.
- 1958: అమెరికా బికినీ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది.
- 1962:అమెరికా క్రిస్ట్మస్ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది.
- 1965: భారత దేశంలో, 1965 లో, ఒక్క నెలలోపే వచ్చిన 2 తుఫానులలో, మొదటి తుఫానుకి 35,000 మంది మరణించారు.
- 1967: అమెరికాలో, 10వ కోటి టెలిఫోన్ ను కనెక్ట్ చేసారు (10 కోట్లు టెలిఫోన్లు).
- 1991: కళాభారతి ఆడిటోరియము విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.3 మార్చి 1991 విశాఖపట్నం లో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము.
- 2000: భారతదేశ జనాభా 100 కోట్లకు చేరింది.
జననాలు[మార్చు]
- 1895: జిడ్డు కృష్ణమూర్తి, భారత దేశపు తత్త్వవేత్త (సాంగ్స్ ఆఫ్ లైఫ్)
- 1922: మాధవపెద్ది సత్యం, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ మరియు సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.
- 1925: వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, ప్రముఖ రంగస్థల నటుడు, బాలనాగమ్మ లో ఫకీరుగానూ, రామాంజనేయ యుద్ధంలో యయాతిగానూ, సక్కుబాయిలో శ్రీకృష్ణుడుగానూ, సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడిగా నటించారు.
- 1928: సామల సదాశివ, ఆదిలాబాదు జిల్లా కు చెందిన ప్రముఖ సాహితీవేత్త. (మ.2012)
- 1977: పోసాని సుధీర్ బాబు, తెలుగు సినిమా నటుడు. ఇతను ప్రసిద్ద తెలుగు నటుడు ఘట్టమనేని కృష్ణ చిన్నల్లుడు.
మరణాలు[మార్చు]
- 1873: మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి ,మాడుగుల సంస్థాన ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుని ఆస్థానంలో కవి, పండితుడు.
- 1994: సర్దేశాయి తిరుమలరావు, వృత్తిరీత్యా తైల పరిశోధనా శాస్ర్తవేత్త. ప్రవృత్తిరీత్యా సాహితీ విమర్శకుడు. ఆజన్మ బ్రహ్మచారి.
- 2004 -
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 11
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
మే 10 - మే 12 - ఏప్రిల్ 11 - జూన్ 11 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |