జూన్ 20

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

జూన్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 171వ రోజు (లీపు సంవత్సరము లో 172వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 194 రోజులు మిగిలినవి.


<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30
2015


సంఘటనలు[మార్చు]

  • 325: ప్రారంభ క్రైస్తవ చర్చి తన మొదటి దశలో, ఈస్టర్ తేదీ ని లెక్కించటానికి “నికే” అనే ఒక సాధారణ మండలి ని నియమించింది.
  • 936: ఫ్రాన్స్ (ప్రాన్స్ కి తెలుగు పదము: : పరాసు) రాజు గా లూయిస్ IV యొక్క పట్టాభిషేకం.
  • 1097: మొట్టమొదటగా జరిగిన మతయుద్ధంలో (క్రూసేడు) నిసీ (Nicea) అనే ప్రాంతాన్ని జయించారు.
  • 1863: ఉత్తర అమెరికా 35వ రాష్ట్రంగా పశ్చిమ వర్జీనియా రాష్ట్రం.
  • 1877: కెనడాలోని ఓంటారియో రాష్ట్రంలో అలెగ్జాండర్ గ్రాహంబెల్‌ చే మొట్టమొదటి వాణిజ్య టెలిఫోను సర్వీసు ప్రారంభం.
  • 1991: 10వ లోక్ సభ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటనతో, అమలు లోనికి వచ్చింది.
  • 1991: పి.వి.నరసింహారావు ప్రధాన మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకి ప్రయత్నం జరిగింది.
  • 1429 : జోన్ ఆఫ్ ఆర్క్ (జెన్నే డి ఆర్క్) ఓర్లీన్స్ (ఆర్లీన్స్) జయించింది. ఈ ప్రాంతం యుద్ధ తంత్ర రీత్యా, ఇరు పక్షాలకు ముఖ్యమైన ప్రాంతం. ఈ విజయానికి గుర్తు చేసుకుంటూ ఇప్పటీకీ ఆ ప్రాంతంలో జరుపుకుంటున్న వేడుకలు ఈ వీడియోలో

[1]

జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

  • 2010: తండ్రుల దినం (ఫాదర్స్ డే) ప్రతీ సంవత్సరం, జూన్ నెలలోని 3వ ఆదివారం భారత్ సహా 53 దేశాలలో జరుపుకుంటున్నారు (21 జూన్ 2009; 20 జూన్ 2010; 19 జూన్ 2011; 17 జూన్ 2012). ఇతర దేశాలలో మరొక రోజు జరుపుకుంటున్నారు.
  • [[]] - [[]]

బయటి లింకులు[మార్చు]


జూన్ 19 - జూన్ 21 - మే 20 - జూలై 20 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=జూన్_20&oldid=1539931" నుండి వెలికితీశారు