జూన్ 24
వికీపీడియా నుండి
జూన్ 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 175వ రోజు (లీపు సంవత్సరము లో 176వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 190 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2015 |
సంఘటనలు[మార్చు]
- 1950: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు బ్రెజిల్ లో ప్రారంభమయ్యాయి.
- 1963: భారత తంతి తపాలాశాఖ టెలెక్స్ సేవలను ప్రారంభించింది.
జననాలు[మార్చు]
- 1902: గూడవల్లి రామబ్రహ్మం, ప్రఖ్యాత సినీ దర్శకుడు మరియు సంపాదకుడు. (మ.1946)
- 1915: పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు సినీ రచయిత. (మ.1983)
- 1924: చతుర్వేదుల నరసింహశాస్త్రి, ప్రసిద్ధులైన సాహిత్యవేత్త. (మ.1991)
- 1928: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ సంగీత దర్శకుడు. (మ.2015)
- 1940: మాగంటి మురళీమోహన్, తెలుగు సినిమా కథానాయకుడు మరియు నిర్మాత.
- 1964: విజయశాంతి, ప్రఖ్యాత తెలుగు సినిమా నటి.
- 1967: ఎం.చంద్రశేఖర్, 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మల్లు రవిపై విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించాడు.
మరణాలు[మార్చు]
- 1908: గ్రోవర్ క్లీవ్లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- 1964: కొత్త రాజబాపయ్య, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్రవిద్యాసలహాసంఘం సభ్యుడు. (జ.1913)
- 2008: మల్లికార్జునరావు, ప్రముఖ తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు. (జ.1960)
- 2015: పుల్లెల శ్రీరామచంద్రుడు, ప్రముఖ సంస్కృత పండితుడు. (జ.1927)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 24
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూన్ 23 - జూన్ 25 - మే 24 - జూలై 24 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |