జూలై 19
వికీపీడియా నుండి
జూలై 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 200వ రోజు (లీపు సంవత్సరము లో 201వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 165 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2015 |
సంఘటనలు[మార్చు]
- 1956: పెద్దమనుషుల ఒప్పందం. న్యూ ఢిల్లీ లో పెద్దమనుషుల ఒప్పందం పై సంతకాలు చేసిన రోజు 20 ఫిబ్రవరి 1956 అని, సంతకాలు చేసిన వారు తెలంగాణా తరపున, బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారయణ రాజు, గౌతు లచ్చన్న అని ఉంది. చూ. ఆదివారం ఆంధ్రభూమి 19 జూన్ 2011 పుట 10).
- 1969: భారతదేశం లో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడినవి.
- 1996: 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటా లో ప్రారంభమయ్యాయి.
- 2000: ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళం లో చేరిన రోజు.
జననాలు[మార్చు]
- 1827: మంగళ్ పాండే, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. (మ.1857)
- 1902: సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. (మ.1968)
- 1954: దామెర రాములు, తెలంగాణా పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవి.
- 1955: రోజర్ బిన్నీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1956: రాజేంద్రప్రసాద్, తెలుగు సినిమా నటుడు.
మరణాలు[మార్చు]
- 1972: కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (జ.1901)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 19
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 18 - జూలై 20 - జూన్ 19 - ఆగష్టు 19 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |