జనవరి 28
వికీపీడియా నుండి
జనవరి 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 28వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 337 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 338 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2015 |
సంఘటనలు[మార్చు]
- 1933: ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం.
- 1950: భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది.
జననాలు[మార్చు]
- 1885: గిడుగు వెంకట సీతాపతి,ప్రసిద్ద భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత/[మ. 1965]
- 1910 -
మరణాలు[మార్చు]
- 1914: బీరం మస్తాన్రావు,రంగస్థల కళాకారుడు. ప్రజా నాట్యమండలి, యువజన నాట్యమండలి, ఆంధ్ర ఆర్ట్ థియేటర్స్ సమాజాలలో చురుకైన పాత్ర పోషించారు
- 2009 - భారత మాజీ రాష్ట్రపరి ఆర్.వెంకట్రామన్.
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
జనవరి 27 - జనవరి 29 - డిసెంబర్ 28 - ఫిబ్రవరి 28 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |