నవంబర్ 8
వికీపీడియా నుండి
నవంబర్ 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 312వ రోజు (లీపు సంవత్సరము లో 313వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 53 రోజులు మిగిలినవి.
<< | నవంబర్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2015 |
సంఘటనలు[మార్చు]
జననాలు[మార్చు]
- 1893: ప్రముఖ వాయులీన విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు జన్మించాడు. ఫిడేలు నాయుడు గా ప్రసిద్ధుడైన ఆయనకు సంగీత కళానిధిఅనే బిరుదు ఉంది.[మ.1964]
- 1895: దువ్వూరి రామిరెడ్డి, దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది
- 1896: పప్పూరు రామాచార్యులు, ఇతని రచనా సామర్థ్యానికి వదరుబోతు వ్యాసాలు మచ్చుతునకలు. కల్లుపెంట అనే నాటకం వ్రాశాడు. రామయ్య పదాలుపేరుతో 'విశ్వవినుత నామ వినుము రామ' అనే మకుటంతో 40 పద్యాలు వ్రాశాడు
- 1918: బరాటం నీలకంఠస్వామి,చిన్నతనం నుండి ఆధ్యాత్మికముగాను , సేవాపరము గాను ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశారు
- 1927 - భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ
- 1936: ఎస్.గంగప్ప,అనేక విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు చేశాడు. సుమారు 100కుపైగా గ్రంథాలను వ్రాసి ప్రచురించాడు
- 1948: మహత్మా గాంధీ ని హత్య చేసినట్లుగా నాథూరాం గాడ్సే అంగీకరించాడు, కాని కుట్ర చేసినట్లుగా ఒప్పుకోలేదు.
- 1969: ఎనుముల రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు.
మరణాలు[మార్చు]
- 1971: పూతలపట్టు శ్రీరాములురెడ్డి,ప్రముఖ తెలుగు కవి, అనువాదకులు.
- 1977: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకులు
- 2012: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత
- 2013: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. (జ.1957)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 8
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
నవంబర్ 7 - నవంబర్ 9 - అక్టోబర్ 8 - డిసెంబర్ 8 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |