మార్చి 26
వికీపీడియా నుండి
మార్చి 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 85వ రోజు (లీపు సంవత్సరము లో 86వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 280 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2015 |
సంఘటనలు[మార్చు]
- 1971 : పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్ గా అవతరించింది.(బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం)
- 1977: భారత లోక్ సభ స్పీకర్ గా నీలం సంజీవరెడ్డి పదవి స్వీకారం.
- 2000: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు.
- 2008: భూటాన్ లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
జననాలు[మార్చు]
- 1872: దివాకర్ల తిరుపతి శాస్త్రి, వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు/[మ. 1920]
- 1875: మాక్స్ అబ్రహమ్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మరణం. 1922) .
- 1912: పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయితగా ప్రసిద్ధిగాంచాడు,ఆంధ్రప్రభ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్‌గా,ఈ పత్రికలతో పాటుగా గోభూమి, క్రాంతి, సంజయ, ప్రజాప్రభ వారపత్రిక, Pedestrian పత్రికలలో సంపాదకునిగా పనిచేశాడు
- 1933: ఆచార్య కుబేర్ నాథ్ రాయ్, ప్రముఖ రచయిత.
- 1965: ప్రకాష్ రాజ్, దక్షిణ భారతదేశానికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు.
మరణాలు[మార్చు]
- 2006: అనిల్ బిశ్వాస్, ప్రముఖ రాజకీయవేత్త (పశ్చిమ బెంగాల్ సి.పి.యం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు. (జ.1944)
- 2006: దుక్కిపాటి మధుసూదనరావు, తెలుగు సినీ నిర్మాత. (జ.1917)
ఉగాది మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
మార్చి 25 - మార్చి 27 - ఫిబ్రవరి 26 - ఏప్రిల్ 26 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |