మార్చి 10
వికీపీడియా నుండి
మార్చి 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 69వ రోజు (లీపు సంవత్సరము లో 70వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 296 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2015 |
సంఘటనలు[మార్చు]
జననాలు[మార్చు]
- 1896 : నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి
- 1928 - స్వర్ణలత తెలుగు సినిమా నేపథ్య గాయని.
- 1946: పి. కేశవ రెడ్డి, రముఖ తెలుగు నవలా రచయిత. ఇప్పటి తెలుగు రచయితలలో డాక్టర్ కేశవరెడ్డి దే అగ్రస్థానం :
- 1967: కాండ్రు కమల, మెంబర్ అఫ్ అసెంబ్లీ మంగళగిరి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్
- 1994: మత్స సంతోషి,కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది
మరణాలు[మార్చు]
- 1982: జి.ఎస్.మేల్కోటే,సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు మరియు పరిపాలనా దక్షులు/[జ. 1901]
- 1997 - స్వర్ణలత తెలుగు సినిమా నేపథ్య గాయని.
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
మార్చి 9 - మార్చి 11 - ఫిబ్రవరి 10 - ఏప్రిల్ 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |