జూన్ 2
వికీపీడియా నుండి
జూన్ 2, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 153వ రోజు (లీపు సంవత్సరము లో 154వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 212 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2015 |
సంఘటనలు[మార్చు]
- 1806: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడినది.
- 1953: యునైటెడ్ కింగ్డమ్ కు మహారాణిగా రెండవ ఎలిజబెత్ పట్టాభిషేకం
- 1910: చార్లెస్ రోల్స్ - ఇంగ్లీష్ ఛానెల్ ను 95 నిమిషాలలో విమానం పై రెండువైపుల ప్రయాణించిన మొదటి వ్యక్తిగా చరిత్రలోనిలిచిన రోజు.
- 2014: భారత దేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ 10 జిల్లాలతో అవతరణ.
- 2014: భారత దేశంలో 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ.
జననాలు[మార్చు]
- 1889: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రత్న. (మ.1928)
- 1897: కొత్త భావయ్య, చారిత్రక పరిశోధకుడు.
- 1943: ఇళయరాజా, భారత ప్రముఖ గాయకుడు, సినిమా గీత రచయిత, సంగీత దర్శకుడు.
- 1956: మణిరత్నం, భారత దేశ ప్రముఖ సినిమా దర్శకుడు.
- 1961: యలమంచిలి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు.
- 1988: హేమచంద్ర, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు.
మరణాలు[మార్చు]
- 1882: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్ మరియు రాజకీయ నాయకుడు. (జ.1807)
- 1988: రాజ్‌కపూర్, భారత దేశ ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత మరణం. (జ.1924)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 2
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూన్ 1 - జూన్ 3 - మే 2 - జూలై 2 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |