జూలై 24
వికీపీడియా నుండి
జూలై 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 205వ రోజు (లీపు సంవత్సరము లో 206వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 160 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2015 |
సంఘటనలు[మార్చు]
- 1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు.
- 1958: మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యో లో ప్రారంభమయ్యాయి.
జననాలు[మార్చు]
- 1928: కేశూభాయి పటేల్, గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు.
- 1936: మొదలి నాగభూషణశర్మ, నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు మరియు పరిశోధకుడు.
- 1976: కల్వకుంట్ల తారక రామారావు, సిరిసిల్ల శాసనసభ సభ్యులు
మరణాలు[మార్చు]
- 1862: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- 1899: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు. (జ.1803)
- 1970: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు (జ.1890)
- 1971: గుర్రం జాషువా, ప్రముఖ తెలుగు కవి (జ.1895).
- 2000: ద్వారం భావనారాయణ రావు, ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు మరియు ద్వారం వెంకటస్వామి నాయుడు కుమారుడు (జ.1924)
- 2014: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త (జ.1934)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై24
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూలై 23 - జూలై 25 - జూన్ 24 - ఆగష్టు 24 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |