నవంబర్ 30
వికీపీడియా నుండి
నవంబర్ 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 334వ రోజు (లీపు సంవత్సరము లో 335వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 31 రోజులు మిగిలినవి.
<< | నవంబర్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2015 |
సంఘటనలు[మార్చు]
- 1956 -
జననాలు[మార్చు]
- 1835: మార్క్ ట్వేయిన్, ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత మరియు మానవతావాది. (మ. 1910)
- 1858: జగదీశ్ చంద్ర బోస్, ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త .
- 1937: వడ్డెర చండీదాస్, ప్రముఖ తెలుగు నవలా రచయిత,విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా సాహిత్యవేత్తల మన్ననలు కూడా పొందాయి అసలు పేరు డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు,
- 1945: వాణీజయరాం, ప్రముఖ గాయనీ.
- 1957: శోభారాజు, హైదరాబాదు నగరంలో అన్నమయ్యపురం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.
- వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ తెలుగు సినీ గేయ సంభాషణల రచయిత
- 1987: రఘువీర్ పతకమూరి, సామాజిక కార్యకర్త.
మరణాలు[మార్చు]
- 1912: ధర్మవరం గోపాలాచార్యులు, సుప్రసిద్ధ నాటక రచయిత,చాలా నాటకాలను రచించి, స్వయంగా ప్రదర్శించారు
- 1912: ధర్మవరం రామకృష్ణమాచార్యులు, సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు [జ.1853]
- 1915 - గురజాడ అప్పారావు తెలుగు మహా కవి./ [జ.1862]
- 1950 -
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
నవంబర్ 29 - డిసెంబర్ 1 - అక్టోబర్ 30 - డిసెంబర్ 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |