మే 26
వికీపీడియా నుండి
మే 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 146వ రోజు (లీపు సంవత్సరము లో 147వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 219 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2015 |
సంఘటనలు[మార్చు]
- 1894: రష్యా జార్ గా రెండవ జాన్ నికోలస్ నియమించబడ్డాడు.
- 1938: దేనా బ్యాంకు స్థాపించబడినది.
- 1969: చంద్రునిపైకి పంపిన వ్యోమనౌక అపోలో 10 తన ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది.
- 1972: అమెరికా, సోవియట్ యూనియన్ లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం పై సంతకాలు చేశాయి.
- 1986: యూరోపియన్ పతాకాన్ని యూరోపియన్ కమ్యూనిటీ ఆమోదించింది.
- 2009: ఉత్తర కొరియా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించింది.
- 2014 : భారత దేశ 15 వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.
జననాలు[మార్చు]
- 1928: ఇస్మాయిల్ (కవి), అధికార భాషాసంఘంలో సభ్యునిగా కొంతకాలం పనిచేశాడు. (మ.2003)
- 1942: గణపతి సచ్చిదానంద, ప్రముఖ భారత ఆధ్యాత్మిక వేత్త స్వామి జననం.
- 1943: మనోరమ, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి.
- 1949: వార్డ్ కన్నింగ్హమ్, మొట్టమొదట వికీపీడియా ను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్.
- 1945: విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (మ.2012)
- 1955: పేరి శ్రీరామమూర్తి, ప్రముఖ వాయులీన విద్వాంసులు.
- 1956: మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ రాజకీయ నాయకుడు.
మరణాలు[మార్చు]
- 1939: రఘుపతి వేంకటరత్నం నాయుడు, ప్రముఖ విద్యావేత్త, సంఘసంస్కర్త. (జ.1862)
- 1981: తిమ్మవఝ్ఝల కోదండరామయ్య, ప్రముఖ పండితులు, విమర్శకులు, పరిశోధకులు.
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 26
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
మే 25 - మే 27 - ఏప్రిల్ 26 - జూన్ 26 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |