నవంబర్ 18
వికీపీడియా నుండి
నవంబర్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 322వ రోజు (లీపు సంవత్సరము లో 323వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 43 రోజులు మిగిలినవి.
<< | నవంబర్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2015 |
సంఘటనలు[మార్చు]
- 1955: సోవియట్ యూనియన్ కు చెందిన అగ్రనేతలు - నికొలాయ్ బుల్గానిన్, నికిటా కృశ్చెవ్ లు మొదటిసారిగా భారత్ వచ్చారు.
జననాలు[మార్చు]
- 1888, దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత. పండితుడు,శతావధానాలు నిర్వహించాడు
- 1924 - ఆవంత్స సోమసుందర్ అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు మరియు రచయిత.
- 1945: శ్రీలంక అధ్యక్షుడు మహింద్ర రాజపక్స.
- 1990 : ప్రముఖ విజ్ఞాన్ విద్యార్థి నిఖిలేష్ .
మరణాలు[మార్చు]
- 1962: నీల్స్ బోర్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- 1972: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, ప్రముఖ కవి, పండితుడు, పంచాంగకర్త. (జ.1899)
- 1982: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయుడు.
- 1994: పూసపాటి కృష్ణంరాజు, తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (జ.1928)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 18
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రోజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
నవంబర్ 17 - నవంబర్ 19 - అక్టోబర్ 18 - డిసెంబర్ 18 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |