ఫిబ్రవరి 25
వికీపీడియా నుండి
ఫిబ్రవరి 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 56వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 309 రోజులు (లీపు సంవత్సరము లో 310 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
2015 |
సంఘటనలు[మార్చు]
- 1998: ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో )'టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది.
- 2008: క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రాల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు.
జననాలు[మార్చు]
- 1894 - అవతార్ మెహెర్ బాబా- (జననం 25 ఫిబ్రవరి 1894 మరణం 31 జనవరి 1969)
- 1974 - దివ్యభారతి, ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి [మ. 1993]
మరణాలు[మార్చు]
- 1961: ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
- 1995: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. (జ.1920)
- 2001: డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908)
- 2004: తెలుగు సినీనిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి
- 2008: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హంస్రాజ్ ఖన్నా.
- 2010: స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ/[జ.1924]
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
ఫిబ్రవరి 24 - ఫిబ్రవరి 26 - జనవరి 25 - మార్చి 25 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |