జనవరి 11
వికీపీడియా నుండి
జనవరి 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 11వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 354 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 355 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2015 |
సంఘటనలు[మార్చు]
- 1613: సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్ చక్రవర్తి జహంగీర్ అనుమతులిచ్చాడు.
- 1922: మొదటిసారి చక్కెర వ్యాధి(డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ ని ఉపయోగించారు.
- 1958: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులూ 166 మంది సిబ్బందితో ట్రాన్స్పోర్ట్ సంస్థను నెలకొల్పినా అది నిజాంరైల్వే లో భాగంగా ఉండేది.
- 1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ (1 నవంబర్ 1956 నుంఛి 11 జనవరి 1960 వరకు).
- 1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం (11 జనవరి 1960 నుంఛి 29 మార్చి 1962 వరకు).
జననాలు[మార్చు]
- 1968: శ్రీనివాస్ రామడుగుల, కవి సంగమం లో కవిత్వం వ్రాస్తుంటారు, భోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రం లో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు
- 1973: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్.
మరణాలు[మార్చు]
- 1966 : భారత మూడవ ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి(జననం.1904)
- 1983: భారతపారిశ్రామిక వేత్త మరియు విద్యావేత్త ఘనశ్యాం దాస్ బిర్లా(జననం.1894)
- 2008: ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గే తో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. (జ.1919)
- 2012: వీరమాచనేని మధుసూదనరావు, తెలుగు సినిమా దర్శకులు,ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
జనవరి 10 - జనవరి 12 - డిసెంబర్ 11 - ఫిబ్రవరి 11 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |