జనవరి 17
వికీపీడియా నుండి
జనవరి 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 17వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 348 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 349 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2015 |
సంఘటనలు[మార్చు]
- 1989: మొదటిసారి ఒక భారతీయుడు - కల్నల్ జె.కె.బజాజ్ - దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు.
- 2008: టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు.
జననాలు[మార్చు]
- 1911: జార్జ్ స్టిగ్లర్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- 1917: ఎం.జి.రామచంద్రన్, తమిళనాడు పూర్వ ముఖ్యమంత్రి, ప్రముఖ సినిమా నటుడు.
- 1918: ఎల్.వి.ప్రసాద్, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
మరణాలు[మార్చు]
- 2006: శాంతకుమారి,పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది. పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు, మంగళంపల్లి బాలమురళికృష్ణపాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు.
- 2008: చదరంగం క్రీడాకారుడు బాబీ ఫిషర్.
- 2010: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు.
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
జనవరి 16 - జనవరి 18 - డిసెంబర్ 17 - ఫిబ్రవరి 17 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |