దక్షిణ సూడాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దక్షిణ సూడాన్ రిపబ్లిక్
Flag of దక్షిణ సూడాన్ దక్షిణ సూడాన్ యొక్క Coat of arms
నినాదం
"న్యాయం, స్వేచ్ఛ,అభ్యుదయం"
జాతీయగీతం
"South Sudan Oyee!"
దక్షిణ సూడాన్ యొక్క స్థానం
Location of  దక్షిణ సూడాన్  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

ప్రజానామము South Sudanese
ప్రభుత్వం Federal presidential democratic republic
 -  President Salva Kiir Mayardit
 -  Vice President Riek Machar
Independence from Sudan 
 -  Comprehensive Peace Agreement 6 January 2005 
 -  Autonomy 9 July 2005 
 -  Independence 9 July 2011 
జనాభా
 -  2008 జన గణన 8,260,490 (disputed)[1] <--then:-->(94th)
జీడీపీ (nominal) 2011 అంచనా
 -  మొత్తం $13.227 billion [2] 
 -  తలసరి $1,546 [2] 
కరెన్సీ South Sudanese pound (SSP)
కాలాంశం East Africa Time (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ss[3] (registered but not yet operational)
కాలింగ్ కోడ్ ++211[4]

దక్షిణ సూడాన్ (Listeni/ˌsθ sˈdæn/ or /sˈdɑːn/), అధికారిక నామం, దక్షిణ సూడాన్ రిపబ్లిక్ ,[5]భూఖండాలే హద్దులుగా గల దేశం. ఇది తూర్పు ఆఫ్రికాలో ని సహేల్ ప్రాంతంలోనిది.[5] ఇది ఐక్యరాజ్యసమితి యొక్క ఉత్తర ఆఫ్రికా ఉపప్రాంతంలోనిది. [6] దీని ప్రస్తుత రాజధాని జూబా. ఇది పెద్ద నగరంకూడా. భవిష్యత్తులో దేశం మధ్యలో గల రామ్సియల్ అనే ప్రదేశం రాజధాని అవుతుంది. [7] దీని ఉత్తరాన సూడాన్, ఈశాన్యాన ఎర్ర సముద్రం, తూర్పునఇథియోపియా, ఆగ్నేయాన కెన్యా, దక్షిణానఉగాండా, నైఋతిన కాంగో మరియు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, పశ్చిమాన మధ్య ఆఫ్రికా రిపబ్లిక్లు గలవు. దీనిలో సుడ్డ్ అనబడే చిత్తడినేల ప్రాంతం వుంది. ఇది శ్వేత నైలు నదిచే ఏర్పడింది.

సూడాన్, దక్షిణ సూడాన్ దేశాలు ఈజిప్ట్ ని పరిపాలించిన మహమ్మద్ ఆలీ వంశంలోనివి. బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగంగా వున్నతరువాత 1956 na స్వతంత్రం పొందాయి. మొదటి సూడాన్ అంతర్యుద్ధం తరువాత దక్షిణ సూడాన్ స్వతంత్రప్రాంతం 1972 లో ఏర్పడి 1983 వరకు కొనసాగింది. రెండవ సూడాన్ అంతర్యుద్ధం ప్రారంభమై 2005 లో పూర్తి శాంతి ఒప్పందంతో ముగిసింది. అదే సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటయింది.

9 జులై 2011న దక్షిణ సూడాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది.[8][9] దీనికి ఐక్యరాజ్యసమితి లో సభ్యదేశం[10][11] మరియు ఆఫ్రికా యూనియన్ లో సభ్యదేశం.

బయటి లింకులు[మార్చు]

వనరులు[మార్చు]

  1. "Discontent over Sudan census". News24.com. AFP. 21 May 2009. Retrieved 2011-07-14. 
  2. 2.0 2.1 South Sudan National Bureau of Statistics (NBS) "Release of first Gross Domestic Product (GDP) and Gross National Income (GNI) figures for South Sudan by the NBS" 11 August 2011 Retrieved 2011-09-05
  3. ".ss Domain Delegation Data". Internet Assigned Numbers Authority. ICANN. Retrieved 2011-09-01. 
  4. "New country, new number: Country code 211 officially assigned to South Sudan" (Press release). International Telecommunication Union. 14 July 2011. Retrieved 2011-07-20. 
  5. 5.0 5.1 "South Sudan". The World Factbook. CIA. 11 July 2011. Retrieved 2011-07-14. 
  6. "UN classification of world regions". UN. Retrieved 25 September 2011. 
  7. "South Sudan profile". BBC. 5 July 2011. Retrieved 24 July 2011. 
  8. Broadcast of Declaration of Independence (part 1)
  9. Broadcast of Declaration of Independence (part 2)
  10. Worsnip, Patrick (14 July 2011). "దక్షిణ సూడాన్ 193వ సభ్యదేశంగా చేరుట". Reuters. Retrieved 2011-07-24. 
  11. "దక్షిణ సూడాన్ 193వ సభ్యదేశంగా చేరుట". United Nations News Service. 14 July 2011. Retrieved 14 July 2011.