యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Flag of the President of the United Arab Emirates

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసియా ఖండమునకు చెందినా దేశం , ఈ దేశమును ఎమిరేట్ అని కూడా వ్యవహరిస్తారు, ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. ఈ దేశం సరిహద్దులుగా ఆగ్నేయ దిక్కున పర్సియన్ జలసంది తూర్పున సౌదీ అరేబియా మరియు దక్షిణాన ఒమన్ సరిహద్దు దేశాలు. ఈ దేశ జనాభా 9.2 మిలియన్లు, ఇందులో 1.4 మిలియన్లు ఎమిరేట్ దేశస్తులు కాగ మిగత జనాభా వలస వచ్చినవారుగా ఉన్నారు. 1971 లో ఈ దేశము ఏడు ఏమిరట్ల (1. అభూ దాభి, 2. అజ్మన్, 3. దుబాయ్, 4. ఫుజిరా, 5. రసల్ ఖైమా, 6. షార్జా, 7.ఉమ్మాల్ ఖ్వాయిస్న్ ) సమైక్యగ ఏర్పడినది వీటిలో అభూ దాభి ఎమిరేట్ రాజదానిగా సేవలనందిస్తునది. ఈ ఏడు ఎమిరేట్ లని కలుపుతూ 2 ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి.ఒక రోడ్డు పేరు ఎమిరేట్స్ రోడ్ కాగా, మరో పేరు షేక్ జాయేద్ రోడ్డు. సంయుక్త ఏమిరట్ను ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ఏర్పాటు చేసిన వ్యక్తి అధ్యక్షుడిగా పర్యవెక్షింపబడును. ఇస్లాం మతం యు.ఎ.ఇ. యొక్క అధికారిక మతంగా ఉంది మరియు ఆంగ్లం కూడా విస్తారంగా వాడబడుతుంది. అరబిక్ అధికారిక భాష.

1970 కాలంలో దుబాయి, ఆబుధాబి, షార్జా, ఆజ్మాన్, ఉమ్మాల్ ఖ్వాయిస్, ఫుజిరా, రాస్ అల్ ఖైమాలు వేర్వేరు జెండాలు, వేర్వేరు విధానాలతో విభిన్న తెగలకు చెందిన రాజులు పరిపాలిస్తున్న వేర్వేరు దేశాలు.ఈ రాజ్యాలన్నీ కూడా కీలకమైన అరేబియా సముద్ర తీరంలో ఉన్నాయి. అన్ని దేశాలకూ రేవు కేంద్రాలు ఉన్నాయి. కొందరి వద్ద చమురు సంపాదన ఉండగా మరికొందరి వద్ద లేదు. 1971లో రాస్ అల్ ఖైమా మినహా మిగిలిన దేశాలన్నీ కలిసి సమైక్యంగా సమాఖ్య రూపంలో ఉండడానికి తీర్మానం చేసుకొన్నాయి (మరుసటి సంవత్సరం రాస్ అల్ ఖైమా కూడా చేరింది). ఆ తర్వాత మరో ఐదు సంవత్సరాల వరకు ఒక ఎమిరేట్ నుంచి మరో ఎమిరేట్‌కు వెళ్ళడానికి పాస్‌పోర్టు అవసరమయ్యేది.

యు.ఎ.ఇ. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉన్నది, ప్రపంచంలోనే పదిహేడవ అతిపెద్ద సహజ వాయువు నిల్వలు కలిగి ఉన్నది. షేక్ జాయెద్ యు.ఎ.ఇ. యొక్క మొదటి అధ్యక్షుడు పాలకుడు ఎమిరేట్స్ అభివృద్ధి పర్యవేక్షించారు మరియు చమురు ఆదాయాలతో ఆరోగ్య, విద్య అభివ్రుద్ది పరిచారు.

ఈ పేజీ ప్రపంచ దేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది.
మొలక స్థాయిలోని ఈ వ్యాసములో కొన్ని అనువదింవలసిన భాగాలు లేదా మూస ఉండవచ్చు.
దయచేసి ఇక్కడున్న సమాచారాన్ని అనువదించి లేదా ఇదే విషయముపై ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి ఈ ప్రాజెక్టుకు తోడ్పడగలరు
الإمارات العربية المتحدة
మూస:ArabDIN
United Arab Emirates
Flag of United Arab Emirates United Arab Emirates యొక్క చిహ్నం
నినాదం
"---"
జాతీయగీతం
Ishy Bilady
United Arab Emirates యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
Abu Dhabi
22°47′N, 54°37′E
అధికార భాషలు Arabic
ప్రజానామము Emirati
ప్రభుత్వం Federal constitutional monarchy
 -  President Khalifa bin Zayed Al Nahayan
 -  Prime Minister Mohammed bin Rashid Al Maktoum
Establishment December 2 1971 
విస్తీర్ణం
 -  మొత్తం 83,600 కి.మీ² (116th)
32,278 చ.మై 
 -  జలాలు (%) negligible
జనాభా
 -  2005 అంచనా 4,496,000 (116th)
 -  2005 జన గణన 4,104,695 
 -  జన సాంద్రత 64 /కి.మీ² (143rd)
139 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $129.3 billion (55th)
 -  తలసరి $29,142 (24th)
జీడీపీ (nominal) 2006 అంచనా
 -  మొత్తం $164 billion (40th)
 -  తలసరి $33,397 (21st)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Decrease 0.839 (high) (49th)
కరెన్సీ UAE dirham (AED)
కాలాంశం GMT+4 (UTC+4)
 -  వేసవి (DST) not observed (UTC+4)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ae
కాలింగ్ కోడ్ +971