ఈమాట » చలంతో రజని ముఖాముఖి

Expand to right
Expand to left

చలంతో రజని ముఖాముఖి


చలంతో రజని ముఖాముఖి
(ఆకాశవాణి సౌజన్యంతో - సేకరించిన శ్రీనివాస్ పరుచూరి గారికి, శుభ్రపరిచి డిజిటైజ్ చేసిన మాధవ్ మాచవరం గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో)
నిడివి: 59 నిమిషాలు

 

(3 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. baabjeelu అభిప్రాయం:

    October 3, 2008 9:37 am

    శ్రీనివాస్ పరుచూరి గారికి, శుభ్రపరచి డిజిటైజ్ చేసిన మాధవ్ మాచవరం గారికి “దణ్ణాలండి”.

    Walkig encyclopedia of Telugu language & music, PS gaaruu, that damn book is too good, 99% good. మీకు మళ్ళీ మళ్ళీ దండాలండీ. మీరూ, మాధవ్ మాచవరం గోరూ ఏటనకండి. వొక్కసిటం వొగ్గీయండి. మీరంతా, మా “గురువుగారు” సెప్పినట్టు సెబాసో లెవెల్లో “సాహిత్య సేవ” సేసెస్తన్నారు. మీ సాహిత్య సేవకి మళ్ళీ మళ్ళీ దణ్ణాలండి.

    సెలంగోరూ,

    మిమ్మల్ని “మరియాదస్తుల్ని” సేస్సేరండి, ఇస్పనాథ సత్నాణ్గోరూ, వింద్రగంటి అనుమచ్చాత్రిగోరూ, మద్దెలో “మో” గోరూ. మిగతా “మరియదస్తులంతా.”

    షిరిడీ సాయిబాబా కూడా, సెలంగోరూ, మీలాగే, మరియాదస్తులికి దొరికి పోయేరు.

    గురజాడ అనీ కుర్రోడో, గుంటడో, పెద్దోడో, మనకి తెల్దుగానండి, ఆ బాబు “మీ పేరేటి” అనో కత సెప్పేడండి. అందులో బుద్దుణ్ణి మన్లో కలిపేసుకున్నవండి. షిర్డీ బాబునికూడా మన్లో కలిపేసుకున్నావండి.

    సెలం గోరూ, మమ్మల్ని సెమించండి. మీరు సెప్పీది మాకు తెల్దు. మీరు “సెక్సు” గురించే రాస్తారని మావగాడు కూడా అంటాడు.గద్దర్ ని అడుగుతాను, వరవర రావునడుగుతాను, మావగణ్ణీ అడుగుతాను, ” సెప్పండెహె వొల్లకుంతారేటని?”

    కానీ సెలం గోరూ, ఆళ్ళంతా ఆళ్ళ బతుకు బతుకుతున్నారు బాబు, ఆళ్ళనేటనకండి.

    “మరియాదస్తులు” అనేది మీ భాషలో పరమ సెండాలవయిన “తిట్టని తెలీక” నేనూ, మావగోడూ తెగిదైపోతన్నం. కొడవళ్ళవారికీ,రోహిణీప్రెసాదుగోరికీ, ఈ ముక్క సెప్పాలి సెలంగోరూ.

  2. baabjeelu అభిప్రాయం:

    October 4, 2008 12:12 am

    ఈ మాట చదివే వాళ్ళకీ, ఈ మాట లో రాసే వాళ్ళకీ, ఈ మాట వేసే వాళ్ళకీ అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నా అసందర్భపు ప్రేలాపనలకి.
    రాయాలనే దుగ్ధ, ఎందుకు రాయాలో తేలని బాధ, నానా హింసా పెడుతున్నాయి.
    క్షమించండి.

  3. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    October 4, 2008 9:59 am

    శ్రీనివాస్ కీ, మాధవ్ కీ,

    శ్రమపడి చలం ఇంటర్వ్యూ అందించినందుకు కృతజ్ఞతలు. ఈమాట లో శబ్ద తరంగాలు ఇచ్చేటప్పుడు, అవి ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో రికార్డు చేశారో వివరాలు ఇవ్వండి. జులై 2008 సంచికలో ఇచ్చిన మృణాళిని ఉపన్యాసం కూడా ఆవిడ ఎప్పుడు ఇచ్చారో తెలియలేదు.

    కొడవళ్ళ హనుమంతరావు

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a