వెబ్ చిత్రాలు Maps వార్తలు పత్రములు గుంపులు Gmail
సైన్ ఇన్

31 నిమిషాలు క్రితం అప్‌డేట్ చెయ్యబడింది
ముఖ్య కథనాలు

రాజ్యసభకు ఎన్నిక ఇక ఏకగ్రీవ ప్రకటనే!

ఎపివీక్లీ - ‎45 నిమిషాలు క్రితం‎
హైదరాబాద్: కేంద్ర పర్యావరణ మంత్రి జైరామ్ రమేష్, ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి మరో నలుగురిని రాష్ట్రం తరఫున రాజ్యసభకు పరిపంచేందుకు రంగం సిద్ధమైంది.ఆ ఆరుగురి నామినేషన్లను శనివారం జాగ్రత్తగా తనిఖీ చేశారని శాసనసభా కార్యదర్శి, రిటర్నింగ్ ...

జయసుధకు శంకరరావు మద్దతు

దట్స్ తెలుగు - ‎3 గంటలు క్రితం‎
హైదరాబాద్: హైదరాబాద్ మేయర్ కార్తిక రెడ్డితో చెలరేగిన వివాదంలో కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకర రావు సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధకు మద్దతుగా నిలిచారు. మేయర్ కార్తిక రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. శాసనసభ్యులను మేయర్ కార్తిక రెడ్డి ...

మరణశిక్షపై హైకోర్టులో కసబ్ అప్పీలు

ఆంధ్రప్రభ - ‎17 గంటలు క్రితం‎
మంబయి: మంబ యి ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్న నేరంపై మంబయి ప్రత్యేక కోర్టు తనకు విధించిన మరణశిక్షపై పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ అమర్ కసబ్ హైకోర్టులో అప్పీలు చేసినట్లు శుక్రవారం ఓ అధికారి పేర్కొన్నారు.ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు ధృవీకరించక ...

తాజా వార్తలు

ఆంధ్రప్రభ
 - ‎3 జూన్ 2010‎ -
ఆంధ్రప్రభ
 - ‎17 గంటలు క్రితం‎ -
దట్స్ తెలుగు
 - ‎2 గంటలు క్రితం‎ -
ఆంధ్రప్రభ
 - ‎17 గంటలు క్రితం‎ -
ఆంధ్రప్రభ
 - ‎17 గంటలు క్రితం‎ -
ఆంధ్రప్రభ
 - ‎17 గంటలు క్రితం‎ -
ప్రజాశక్తి
 - ‎7 గంటలు క్రితం‎ -
ఆంధ్రప్రభ
 - ‎22 గంటలు క్రితం‎ -

ఓదార్పును యాత్రను ఎవరూ వద్దనడం లేదు: పొంగులేటి

ఆంధ్రప్రభ - ‎3 జూన్ 2010‎
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆత్మీయ కోణంలో చేపట్టిన ఓదార్పు యాత్రను ఎవరూ వద్దనటం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. యాత్ర వ్యక్తిగతం అయినప్పటికీ దీని ప్రభావం పార్టీపై పడే అవకాశం ఉందని గురువారం ఆయన ...

పాస్పోర్టు వెబ్ హ్యాకింగ్ గుట్టు రట్టు

ఆంధ్రప్రభ - ‎17 గంటలు క్రితం‎
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి: ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం వెబ్సైట్ను హ్యాకింగ్ గుట్టు రట్టయింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఓ ముఠాను నగర టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. గత రెండు నెలలుగా సాగుతున్న ఈ బాగోతంపై పూర్తి వివరాలు సేకరించారు. ...

30 మంది ప్రజాప్రతినిధులు మూకుమ్మడి రాజీనామా

ఆంధ్రప్రభ - ‎17 గంటలు క్రితం‎
అనంతగిరి రూరల్, జూన్ 4 (కెఎన్ఎన్) : ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమాలకు మద్దతుగా అక్కడి ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని మావోయిస్టులు ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం అనంతగిరి మండలానికి చెందిన 18 మంది సర్పంచ్లు, ...

పటాన్చెరులో ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రభ - ‎17 గంటలు క్రితం‎
శంకర్పల్లి మండలానికి చెందిన ఇద్దరు యువకులు మెదక్ జిల్లా పటాన్ చెరువులో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం శంకర్పల్లి మండలం కొండాకల్ గ్రామానికి చెందిన మన్నె దశరథ్(19), నవాజ్ (21) వీరిరువురు మోటారు సైకిల్పై ...

నా భారత్ పర్యటన చారిత్రాత్మకం చేస్తా

ఆంధ్రప్రభ - ‎17 గంటలు క్రితం‎
వాషింగ్టన్: వచ్చే నవంబర్లో భారత్లో తాను జరిపే పర్యటన చరిత్రాత్మకం కాగలదనీ, భారత్ పర్యటనకు వెళ్ళడమంటే ఎంతో గర్విస్తున్నానని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక చర్చల ప్రారంభం సందర్భంగా ఆయన సందేశమిస్తూ, శరవేగంగా ...

జ్ఞానేశ్వరీ ఎక్సప్రెస్ దుర్ఘటనలో ఒకరి అరెస్టు

ఆంధ్రప్రభ - ‎17 గంటలు క్రితం‎
ఝర్గ్రామ్(ప.బె): జ్ఞానేశ్వరీ ఎక్స్ప్రెస్ దుర్ఘటనకు కారకులైన వారిని చేరవేశారనే ఆరోపణతో సిఐడి పోలీసులుఒక పికప్ వ్యాన్ యాజమానిని అరెస్టు చేశారు.రైలు ప్రమాదానికి కారకులైన వారిని మే 28వ తేదీన సంఘటన స్థలానికి చేరవేసిన పికప్ వ్యాన్ను కూడా పోలీసులు స్వాధీనం ...

కేంద్ర హౌంశాఖకు అఫ్జల్ క్షమాభిక్ష పిటిషన్

ఆంధ్రప్రభ - ‎17 గంటలు క్రితం‎
న్యూఢిల్లీ: పార్లమెంటు మీద దాడి కేసులో సుప్రీంకోర్టు ఖరారు చేసిన ఉరిశిక్షను రద్దుచేయాలని కోరుతూ అఫ్జల్ గురు పెట్టుకున్న దరఖాస్తును నాల్గేళ్ల పాటు పరిశీలన జరిపిన ఢిల్లీ ప్రభుత్వం ఎట్టకేలకు దానిని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపింది. ఢిల్లీ ప్రభుత్వం తనకు ...

జమ్మూ-కాశ్మీర్లో సౌరశక్తితో పనిచేసే రెండు క్షిపణుల స్వాధీనం

ఆంధ్రప్రభ - ‎3 జూన్ 2010‎
శ్రీనగర్: గడచిన 20 ఏళ్ళలో మొట్టమొదటిసారిగా సౌరశక్తితో పనిచేసే రెండు క్షిపణులను జమ్మ-కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో స్వాధీనంచేసుకున్నట్టు పోలీసులు గురువారం ఇక్కడ చెప్పారు. ఈ క్షిపణులు నాలుగు కిలోమీటర్ల లోపు దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ...

అమెరికాతో వ్యూహాత్మక చర్చలు ఉభయతారకం

ఆంధ్రప్రభ - ‎3 జూన్ 2010‎
వాషింగ్టన్: భారత్,అమెరికాల మధ్య నేడు ప్రారంభమైన వ్యూహాత్మక చర్చలు ఉభయ దేశాలకు ప్రయోజనకరమనీ, అణు ఒప్పందం అమలు, ఉగ్రవాదంపై పోరులో సహకారం, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు ఇవి తోడ్పడతాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ ఎం కృష్ణ వ్యాఖ్యానించారు. ఈ చర్చలు ప్రారంభం ...

జపాన్ ప్రధానిగా కాన్ ఎన్నిక

ఆంధ్రప్రభ - ‎17 గంటలు క్రితం‎
టోక్యో: జపాన్ ప్రధానమంత్రిగా ప్రస్తుత ఆర్థిక మంత్రి నాటో కాన్ ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రధాని యోకియో హటొయామా ప్రజాదరణను కోల్పోయినట్టు పోల్ సర్వేలో వెల్లడి కావడంతో తన పదవికి రాజీనామా చేశారు.వచ్చే నెలలో ఎదువ సభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో యఅధికార ...

బంగ్లాదేశ్ అగ్ని ప్రమాదంలో 114 మంది మృతి

ఆంధ్రప్రభ - ‎17 గంటలు క్రితం‎
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో రాత్రి పదిగంటల ప్రాంతంలో సంభవించిన ఈ ప్రమాదంలో 114 మందికి పైగా మరణించారు. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చని భావిస్తున్నారు. కాలిపోయిన మృత దేహాలను వెలికి ...

'వ్యూహాత్మక' వలపక్షం!

ఆంధ్రప్రభ - ‎17 గంటలు క్రితం‎
అగ్ర రాజ్యమైన అమెరికా ధోరణి ఒక్కొక్కసారి విస్మయానికి గురి చేస్తూ ఉంటుంది.ఉపఖండంలో భారత్,పాక్లు రెండూ తమకు మిత్ర దేశాలేననీ, వ్యూహాత్మకంగా భాగస్వామ్య దేశాలని పదే పదే ప్రకటించే అమెరికన్ పాలకులు ఆయుధ, ఆర్థిక సహాయం అందించే విషయంలో పాక్ పట్ల వలపక్షం ...

మళ్ళీ పవార్కు ఐపిఎల్ తలనోప్పి!

ఆంధ్రప్రభ - ‎17 గంటలు క్రితం‎
ముంబాయ్, ఏప్రిల్ 4 : పుణ టీమ్కోసం ఐపిఎల్ బిడ్డింగ్లో పాల్గొని వైఫల్యంచెందిన కంపెనీలో వాటాలు ఉండడంతో ఐపిఎల్ వివాదం మళ్ళీ కెెంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్పవార్, ఆయన కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సూలేల వెంట పడింది. ఐతే తమకు ఆ బిడ్డింగుతో ఎలాంటి ...

చావోరేవో తేల్చుకోనున్న ఇండియా!

ప్రజాశక్తి - ‎7 గంటలు క్రితం‎
జింబాబ్వే గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక ముక్కోణపు వన్డే సిరీస్లో సురేష్ రైనా సారథ్యంలోని టీమ్ ఇండియా శనివారం చావో రేవో తేల్చుకోనుంది. ఫైనల్కు చేరే అవకాశాలు క్లిష్టంగా మారిన నేపథ్యంలో భారత్ శనివారం శ్రీలంకతో జరిగే మ్యాచ్లో అమీతుమీకి సిద్ధమైంది. ...

మాలిక్, అక్తర్లకు పాక్ బోర్డు పిలుపు

ఆంధ్రప్రభ - ‎3 జూన్ 2010‎
లాహోర్ : ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్లను ఈనెల 15 24 తేదీల మధ్య శ్రీలంకలో జరిగే ఆసియా కప్లో పాల్గొనే జట్టుకు పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) గురువారం ఎంపిక చేసింది. బుధవారం లాహోర్లో జరిగిన ఫిట్నెస్ పరీక్షల్లో వీరిద్దరు పాస్ అయ్యారని ...

ఓదార్పు యాత్ర వాయిదాకు వైయస్ జగన్ యోచన

దట్స్ తెలుగు - ‎2 గంటలు క్రితం‎
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రను వాయిదా వేసుకునే ఆలోచనలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓదార్పు యాత్రను చేపట్టడం వల్ల సంభవించే పరిణామాలపై సన్నిహిత శాసనసభ్యులు, నాయకులు ఆందోళనకు గురవుతుండంతో ఆయన ...

శ్రీహరి 'భైరవ' ప్రారంభం

ఆంధ్రప్రభ - ‎22 గంటలు క్రితం‎
యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు శ్రీహరికి ఎంతోపేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అదే తరహా కథాంశంతో ఆయన కథానాయకుడిగా 'భైరవ' చిత్రం రూపొందుతోంది. విశాఖ టాకీస్ పతాకంపై నిర్మాత నట్టికుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిద్వారా చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖ ...
భైరవ ప్రారంభం ప్రజాశక్తి

ముస్తాబవుతున్న 'బ్రహ్మలోకం టు యమలోకం'

ఆంధ్రప్రభ - ‎3 జూన్ 2010‎
రాజేంద్రప్రసాద్, శివాజీల పేర్లు చెప్పగానే చక్కటి హాస్య చిత్రాలు గుర్తుకువస్తాయి. అలాగే వారి కలయికలో వచ్చిన చిత్రాలు సైతం ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేశాయి. తాజాగా వారిద్దరూ కలసి నటించిన ఇంకో చిత్రం 'బ్రహ్మలోకం టు యమలోకం' (వయా భూలోకం). ...

జీవన 'వేదం' (రివ్యూ)

దట్స్ తెలుగు - ‎4 జూన్ 2010‎
దీక్షాసేధ్, లేఖా వాషింగ్ టన్, సియా, సత్యం రాజేష్, పోసాని, క్రిష్(గెస్ట్) తదితరులు. జీవితాన్ని ఉన్నదున్నట్లుగా దగ్గరగా చూస్తే కొన్ని సార్లు గొప్పగా, మరికొన్ని సార్లు సాదాసీదాగా, చాలా సార్లు బోర్ గా కనపడటం కామన్. అదే 'గమ్యం'తో అవార్డులు, అవకాశాలు పొందిన క్రిష్ ...

"నిమ్స్' అధికారులపై ప్రభుత్వం కొరడా?

ఎపివీక్లీ - ‎2 గంటలు క్రితం‎
హైదరాబాద్(ఇఎన్ఎస్): నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భవనాల నిర్మాణపు పనులలో అవినీతికి పాల్పడిన సంస్థ అధికారులపై విజిలెన్స్ శాఖ సమర్పించిన నివేదిక మేరకు ప్రభుత్వం నిందితులపై కొరడా ఝళిపించనుంది. అంతేగాక నిమ్స్లో వివాదాస్పద స్టెంట్ల కొనుగోలు ...

తిరుమలలో ఇక డ్రెస్ కోడ్

ఆంధ్రప్రభ - ‎17 గంటలు క్రితం‎
తిరుమల, కె.ఎన్.ఎన్: కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరుని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే భక్తులు ఇకమీదట విధిగా డ్రెస్కోడ్ పాటించాల్సి వుంటుంది. కురచ దుస్తులు ధరించి వచ్చేవారికి ఇక మీదట తిరుమలలోని శ్రీవారి ఆలయంలో తి.తి.దే. అడుగుపెట్టనీయదు. ...

ఉగ్రవాద సంస్థగా ఇండియన్ ముజాహిదీన్

ఆంధ్రప్రభ - ‎17 గంటలు క్రితం‎
న్యూఢిల్లీ: 'ఇండియన్ ముజాహిద్దీన్' తీవ్రవాద సంస్థను నిషేధిత ఉగ్రవాద సంస్థలైన 'సిమి' పాకిస్థాన్కుచెందిన లష్కర్-ఎ-తైబా కు ప్రతిబింబం వంటిదని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బెంగుళూరు, ముంబయిలలో జరిగిన పలు బాంబు పేలుళ్ళతో సంబంధమున్న ...

తృటిలో తప్పిన ఘోర విమానప్రమాదం

ఆంధ్రప్రభ - ‎21 గంటలు క్రితం‎
ముంబై :ముంబై ఏర్పోర్ట్లో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఒకే రన్వేపై రెండు విమానాలు ఢీకొనబోయి చివరిక్షణంలో పక్కకు తప్పుకున్నాయి. సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ను విరమించుకుని ఆగివున్న స్పైస్జెట్ విమానానికి... అప్పుడే లాండయిన కింగ్ఫిషర్ ఏర్లైన్స్ విమానం ...
 -