e-Purohith
Email     Password     
Home | Signup | About Us | Contact Us | తెలుగు | हिन्दी | English
31-12-2011, 31-December-2011 Year(Chandramanam) : Khara, Pushya, Sukhla Paksham, Thithi : Saptami 23:33,Saturday, Nakshatram : Poorvabhaadra 11:45, Varjyam : 22:12 to 23:54, Durmuhurtham : UpTo 08:05, Sunrise : 06:14:00, Sunset : 17:23:00
 
 
Subscribe Newsletter

Content on this page requires a newer version of Adobe Flash Player.

Get Adobe Flash player

ఈపురోహిత్ కి మా హార్ధిక స్వాగతం:
హిందూ మత ధర్మ శాస్త్రాల సారాంశాన్నిఅందుబాటు లో ఉంచడమే ఈ ఇపురోహిత్.కాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మన సంస్కృతి, పురాణాలూ, మన ఆచారాలు, హిందూ మత ధర్మ శాస్త్రాలు మరియు ఉపనిషత్తుల గూర్చి తెలిపే ఆధునిక పండితుడే ఈ ఇ పురోహిత్.కాం . హిందూ మత ఆచారాలు, పూజల గూర్చి వివరంగా మీ కోసం ఈ ఇపురోహిత్.కాం లో పొందు పరచబడినవి. మీ ఇపురోహిత్, మీ కోరిక మేరకు పూజలు మీరు కోరిన సమయం లో మీరు కోరే పుణ్యక్షేత్రం లో మా పండితులతో మీ తరపున నిర్వహిస్తాము. వివిధ పూజల జాబితాను చూడండి, మీరు చేయదలచు కొన్న పూజను ఎంపిక చేసుకొని మాకు తెలపండి. ఆ పూజలు మీరు ఎంపిక చేసుకొన్న పవిత్ర ఆలయాలలో మీ కోరిక మేరకు ఏర్పాటు చేస్తాము.

పూజలు

పూజలు హోమాలు , వ్రతాలు, ఇత్యాది  సత్కర్మలు ప్రతి ఒక్కరికి (అటు తెలిసిన వారికి ఇటు తెలియని వారికి కూడా) అందుబాటులో ఉంచటం ఈ సేవ లక్షణం .
ఈ సర్వీసులో మీరు నిర్వహించాదగిన వేదోక్త కర్మలు అనగా పూజలు ,హోమాలు , వ్రతాలు, మొదలగునవి చెప్పబడినవి. ఈ విదానము తెలిసిన వారికి , తెలియని వారికి కూడా అర్ధమగురీతిలో వచన, శ్రవణ, దృశ్యరీతులలో విపులీకరించ బడినది.

ఆయుర్వేదం

ఆయుర్వేదం అనేది అధర్వణ వేదం  లోని ఉపభాగం. ఆయుర్వేదం అంటే ఆయుశ్హుకి సంబందించిన విజ్ఞానం . ఇది  భారతీయుల వారసత్వ సంపద. ఆయురారోగ్యాల సాధనకు పెన్నిది. ఇది మనది , మహోన్నత మైనది. ఆయుర్వేదం మన జాతికి గర్వ కారణం .
ఆయుర్వేదాన్ని  గౌరవించటం లో , ఉపయోగించటం లో , దాన్నుంచి లబ్ది పొందడం లో  మనం చాల చొరవ చూపాలి. చాల విషయాల లో వలెనె ఈ విషయంలోనూ పాశ్చాత్యులు ముందున్నారు. ప్రయోగాలూ చేసి

Disclaimer  |  Support  |  Contact Us

2010@All rights reserved, epurohith.com

We Accept: