06/09/2015

మ్యూజిక్‌ డైరక్టర్‌ కన్నుమూత

05/09/2015 10:15:12
85 views



బాలీవుడ్‌ గాయకుడు , సంగీతదర్శకుడు అదేష్‌ శ్రీవాత్సవ(51) కన్నుమూశారు. గతకొంతకాలంగా కేన్సర్‌ తో బాధపడుతున్న ఆయన శుక్రవారం అర్థరాత్రి ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీవాత్సవకు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. బాలీవుడ్‌ ఓ మంచి సంగీత దర్శకుడిని కోల్పోయిందని సంతాపం తెలిపింది.
data-href='http://www.expresstv.in/ViewPage.aspx?TitleID=20147'data-numposts='5'>
MORE NEWS

సుద్దాలకు కాళోజీ పురస్కారం

ప్రముఖ సినీ, గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజను మహాకవి కాళోజీ స్మారక పురస్కారానికి ఎంపిక చేసినట్టు భారత్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దర్శక...

కొత్త టాలెంట్ తో నాగార్జున ‘నిర్మల కాన్వెంట్’

అక్కినేని నాగార్జున కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేందుకు మరో ప్రయోగం చేస్తున్నారు. కొత్తహీరోతో అంతా కొత్తవారితో చేసిన ‘ఉయ్యాలా జంపాలా’ సక్సెక్ తో...

మోక్షజ్ఞ బర్త్ డే.. అభిమానుల పండుగ

నందమూరి మోక్ష‌జ్ఞ‌ బర్త్ డే సందర్భంగా భారీ ఎత్తున సేవాకార్యక్రమాలను నిర్వహించేందుకు నందమూరి అభిమానులు సిద్ధమవుతున్నారు. ఎన్ .బి.కె.హెల్పింగ్ హ్యండ్స్ పేరుతో అభిమానుల హడావుడి మొదలైంది....
Copyright © 2015 Express TV All rights reserved.. Powered by EZ Soft Solutions Pvt. Ltd.