బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల

BJP Leaders Assembly Candidates List Visakhapatnam - Sakshi

పెదవాల్తేరు (విశాఖతూర్పు):వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈమేరకు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రకటించిన జాబితాలో జిల్లాకు సంబంధించిన అభ్యర్థులను ఆదివారం ప్రకటించారు. భీమిలి నియోజకవర్గం నుంచి మేడపాటి రవీందర్‌రెడ్డి, విశాఖ దక్షిణం నుంచి కాశీవిశ్వనాథరాజు, ఉత్తర నుంచి విష్ణుకుమార్‌రాజు, పశ్చిమ నుంచి బుద్ధ చంద్రశేఖర్, గాజువాక నుంచి పులుసు జనార్దనరావు, ఎస్టీలకు రిజర్వు చేసిన అరకు నుంచి కురసా ఉమామహేశ్వరరావు, పాడేరు నుంచి లోకుల గాంధీ పోటీచేస్తారు. ఇక అనకాపల్లి నుంచి పొన్నగంటి అప్పారావు, పెందుర్తి నుంచి కేవీవీ సత్యనారాయణ, యలమంచిలి నుంచి మైలపల్లి రాజారావు, పాయకరావుపేట నుంచి కాకర నూకరాజు, నర్సీపట్నం నుంచి గాదే శ్రీనివాస్‌ పోటీచేస్తారని ప్రకటించారు. జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా విశాఖపట్నం, అనకాపల్లి, అరకు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు

18-03-2019
Mar 18, 2019, 12:11 IST
డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ):  తనను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తానని 2014 ఎన్నికల సమయంలో వాసుపల్లి గణేష్‌కుమార్‌ హామీలిచ్చేశారు. దీంతో 2009...
18-03-2019
Mar 18, 2019, 12:06 IST
జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ తమ పార్టీ...
18-03-2019
Mar 18, 2019, 12:04 IST
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనసేన వింత పొత్తులు ఇప్పుడు సర్వత్రా...
18-03-2019
Mar 18, 2019, 12:02 IST
జిల్లాలోని శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున దువ్వాడ శ్రీనివాస్‌ పోటీ చేయనున్నారు. వీరి వివరాలను ఒకసారి పరిశీలిస్తే....  పేరు:     దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ...
18-03-2019
Mar 18, 2019, 11:59 IST
జాబితా విడుదలైంది.. విజయం మనదే అంటూ జగన్‌ సేన సిద్ధమైంది..నవరత్నాలు వంటి పథకాలు ఇప్పటికే జనంలోకి బాగా వెళ్లగా రెట్టించినఉత్సాహంతో...
18-03-2019
Mar 18, 2019, 11:57 IST
 రాజమహేంద్రవరం రూరల్‌ - ఆకుల వీర్రాజు అభ్యర్థి: ఆకుల వీర్రాజు వయస్సు: 68 విద్యార్హత:  సెవెన్త్‌ ఫారమ్‌ నేపథ్యం : పండ్ల వ్యాపారంలో ప్రసిద్ధిగాంచారు. రాజమహేంద్రవరం ఛాంబర్‌ఆఫ్‌కామర్స్‌...
18-03-2019
Mar 18, 2019, 11:51 IST
విశాఖపట్నం  ,నాతవరం(నర్సీపట్నం): నర్సీపట్నంలో ఆదివా రం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సభకు తరలివచ్చిన కార్యకర్తలపై  పోలీసులు దురుసుగా ప్రవరించారు. కొందరిపై చేయి...
18-03-2019
Mar 18, 2019, 11:49 IST
చంద్రబాబు సభ అంటేనే ఆలస్యం.. తరలించిన జనాలకు రెండు మూడు గంటల నిరీక్షణ తప్పదు. అలాంటి చంద్రబాబుకు ఈసారి జనాలే...
18-03-2019
Mar 18, 2019, 11:48 IST
సాక్షి, నెట్‌వర్క్‌: వైఎస్సార్‌సీపీ తరపున 2019 సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఆదివారం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌...
18-03-2019
Mar 18, 2019, 11:46 IST
సాక్షి, ఓర్వకల్లు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో...
18-03-2019
Mar 18, 2019, 11:44 IST
సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభ మంగళవారం కొయ్యలగూడెంలో నిర్వహించనున్నట్టు...
18-03-2019
Mar 18, 2019, 11:34 IST
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్‌ సీపీ) నూతన అధ్యాయానికి తెరలేపింది. ఎన్నికల్లో తమ పార్టీ తరుఫున పోటీ...
18-03-2019
Mar 18, 2019, 11:32 IST
జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. వీరిలో కొందరు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా...
18-03-2019
Mar 18, 2019, 11:30 IST
సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి మరణంపై మంత్రి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలు దారుణమని...
18-03-2019
Mar 18, 2019, 11:25 IST
ద్వారకాతిరుమల/ఉంగుటూరు: ఉంగుటూరు నియోజకవర్గంలో భీమడోలులో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు జనాదరణ కరువైంది. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల...
18-03-2019
Mar 18, 2019, 11:11 IST
చంద్రబాబు అందువల్లే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నారని...
18-03-2019
Mar 18, 2019, 10:51 IST
ఎన్నికల సమరానికి వైఎస్సార్‌ సీపీ సై అంది. జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఒకే విడతలో ప్రకటించింది. అనుభవానికి, నమ్మకానికి వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట...
18-03-2019
Mar 18, 2019, 10:49 IST
సాక్షి,సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. మహానగరం పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాలకు సోమవారం నుంచి నామినేషన్ల...
18-03-2019
Mar 18, 2019, 10:32 IST
అప్పారావు: ఏందిరో సుబ్బారావు ఏదో ఆలోచనలో పడ్డావ్‌. సుబ్బారావు: ఏం లేదురా! ఏ పనీపాటా లేదని ఇంట్లో వాళ్లు రోజూ తిట్టరాని...
18-03-2019
Mar 18, 2019, 10:18 IST
సాక్షి, రాచర్ల (ప్రకాశం): వైఎస్సార్‌ సీసీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలపై గ్రామాల్లోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ,...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top