Telugu » Movies » Aatagallu
Aatagallu

Aatagallu

U/A | 2 hrs 21 mins | Action
Release Date : 24 Aug 2018
Director : Paruchuri Murali
Critics Rating
4/5
Audience Review
Aatagallu - Game For Life movie is a action thriller movie directed by Paruchuri Murali and jointly produced by Vasireddy Ravindra, Vasireddy Shivaji, Makkena Ramu and Vadlapudi Jitendra while Sai Karthik scored music for this movie.

Nara Rohit and Jagapathi Babu are playing the main lead roles in this movie.
  • Paruchuri Murali
    Director
  • Vasireddy Ravindra
    Producer
  • Sai Karthik
    Music Director
  • 698 days ago
    gopi
    Report
    it will be good film songs also will be good and danceas well as combedy భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ పసుపు రంగు జెర్సీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్‌-2018 కోసం నిర్వహించిన రిటెన్షన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ధోనీతో పాటు సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజాను తన వద్దే అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోనీ, రైనా, జడేజా తిరిగి చెన్నైకు ఆడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ.. కొత్త కాంట్రాక్టులపై సంతకాలు చేసే వీడియోలను సీఎస్‌కే తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ మూడు వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ధోనీ కొత్త కాంట్రాక్టుపై సంతకం చేసే వీడియోలో జీవా కూడా కనిపించింది. ‘రెండేళ్ల తర్వాత తిరిగి చెన్నైకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉంది. వెన్నంటే ఉండి ప్రోత్సహించే సొంత అభిమానుల మధ్య ఆడేందుకు ఎదురుచూస్తున్నా’ అని రైనా తెలిపాడు. ‘మరోసారి చెన్నై జట్టులో సభ్యుడిని కావడం ఎంతో సంతోషంగా ఉంది. చెన్నై తరఫున వీలైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడేందుకు నా వంతు కృషి చేస్తా’ అని రవీంద్ర జడేజా అన్నాడు. ప్రస్తుతం జడేజా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రైనా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆడేందుకు సమాయత్తమవుతున్నాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ధోనీ ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నాడు. వీలైనంత ఎక్కువ సమయాన్ని కుటుంబసభ్యులతో గడుపుతున్నాడు.సయ్యద్� � ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తాను ఆడుతున్నాడంటూ వచ్చిన వార్తల్లో నిజంలేదని తాజాగా ధోనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more