Wednesday, April 4, 2012

పార్వతీ విజయం - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 02.08.1962 గురువారం )
శ్రీ విజయలక్ష్మీ ఫిలింస్ వారి
దర్శకత్వం: రాజా
సంగీతం: బి. గోపాలం
తారాగణం: త్రిలోక కపూర్, సులోచన,జీవన్,వసంత్ రావ్ పహిల్వాన్,కమల్ కపూర్

                    - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే, పాటలు అందుబాటులో లేవు -

01. ఉమా మహేశు లాడగసోద్యం చూచిననుగా కైలాసం - బి. గోపాలం
02. ఓహో నయనాలే విరిసే సుమమాలు ఓ రాజా - జిక్కి
03. జయ జయ శంబో జయ మహాదేవా - బి. గోపాలం, ఎ.పి. కోమల బృందం - రచన: తాండ్ర
04. నాగ లేవరా తూగవేలరా - ఘంటసాల - రచన: తాండ్ర సుబ్రహ్మణ్యం 
05. పరమేశా ఈశా మన్నింపవేలా కృపలేదాయే - పి. సుశీల
06. ప్రణయాన పాడకే ఓ మనసా క్షణమైన వినని - జిక్కి
07. శాంతిధామమౌ పుణ్యభూమికి పాపిష్టి కాలం - పి. సుశీల
08. సర్వజగతి గతి లోకాల స్దితి పరిశోధించనీ - పి. సుశీల
09. సామి నిన్నే ప్రేమింతు నేనే నీవోయి - జిక్కి



No comments:

Post a Comment