e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 22, 2021
Home News తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయింది: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయింది: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయింది: సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్‌: ప్రముఖ చిత్రకారుడు గోపి మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేట‌ర్‌గా, కార్టూనిస్ట్‌గా తన కుంచెతో అద్భుత ప్రతిభను కనబరిచార‌ని కొనియాడారు. పాలమూరుకు చెందిన గోపి మరణంతో తెలంగాణ ఒక గొప్ప చిత్రకారుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా గోపి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ప్ర‌ముఖ చిత్ర‌కారుడు గోపి (లూసగాని గోపాల్ గౌడ్) క‌రోనాతో చికిత్స పొందుతూ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని గాంధీ ద‌వాఖాన‌లో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. బంజారాహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానంలో సాయంత్రం ఆయ‌న‌కు కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుస‌రించి ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించారు. 1970, 80 ద‌శ‌కంలో ఆయ‌న మంచి క‌ళాకారుడిగా గుర్తింపు పొందారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..
తౌక్టే తుఫాన్‌తో రాష్ట్రానికి రూ. 146 కోట్ల నష్టం : గోవా సీఎం
బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించిన సీఎం కేసీఆర్‌: మ‌ంత్రి ఎర్ర‌బెల్లి
స్వతంత్ర పాలస్తీనా ఒక్కటే పరిష్కారం: బైడెన్
లాటిన్ దేశాల్లో 10 ల‌క్ష‌లు దాటిన కోవిడ్ మృతుల సంఖ్య
భార్య‌పై కోపంతో పిల్ల‌ల‌ను చంపిన భ‌ర్త‌
డీఎల్ఎఫ్ కేసులో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు క్లీన్ చిట్ !
ఉపాధ్యాయుడి కుటుంబానికి రూ.కోటి సాయం అందించిన ఢిల్లీ సీఎం
భారత్ సంక్షోభం ఇతర దేశాలకు హెచ్చరిక: ఐఎంఎఫ్
సినీ పరిశ్రమకు అండగా తెలంగాణ ప్రభుత్వం : మంత్రి తలసాని
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయింది: సీఎం కేసీఆర్‌

ట్రెండింగ్‌

Advertisement